విటమిన్ లోపం గోర్లను చూసి తెలుసుకోవచ్చా?
గోర్ల పరిస్థితిని చూసి విటమిన్ లోపాన్ని గుర్తించవచ్చు
పసుపు, తెల్లగా మారడం విటమిన్ బి12 లోపానికి సంకేతం
బలహీనమైన గోర్లు విటమిన్ ఏ, సి లోపాన్ని సూచిస్తాయి
గోర్లపై తెల్లటి మచ్చలు ఉంటే జింక్ లోపం
నీలిరంగు గోర్లు ఉంటే తీవ్రమైన విటమిన్ బి12 లోపం
చెంచా ఆకారంలో ఉండే గోర్లు ఐరన్ లోపాన్ని సూచిస్తాయి
పొడిబారిన గోర్లు విటమిన్-ఈ లోపాన్ని సూచిస్తాయి
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next