Switzerland: స్విట్జర్లాండ్‌ లో బురఖా పై నిషేధం ఎప్పటి నుంచి అంటే!

స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రైవేట్‌ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు.

New Update
burqa

Swizerland:

స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం వచ్చే ఏడాది మొదటి రోజు నుంచే అమల్లోకి రానుంది. జనవరి 1 నుంచి ప్రజలు తిరిగే ప్రైవేట్‌ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు.

Also Read:  మంచి మనసు చాటుకున్న ట్రంప్‌.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు

ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి 1,000 స్విస్‌ ఫ్రాంక్‌ల అంటే సుమారు రూ.96,947 లు జరిమానా విధించనున్నట్లు అక్కడి ప్రభుత్వాధికారులు తెలిపారు.

Also Read:  Vizag KGH:వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. శిశువు చనిపోయిందనుకున్న కానీ..

ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2021లో దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో బురఖా నిషేధానికి మద్దతుగా 51 శాతం మంది ప్రజలు తమ మద్దతినిచ్చారు. అక్కడి పార్లమెంట్‌లోనూ ఈ నిర్ణయానికి ఆమోదం వచ్చింది.

Also Read:  కొరటాల శివ నెక్స్ట్ సినిమాకు భారీ ప్లాన్.. మలయాళ స్టార్ హీరో కొడుకుతో..

దాదాపు 88.5 లక్షల మంది జనాభా ఉన్న స్విట్జర్లాండ్‌లో.. ముస్లింలు 5 శాతం మంది ఉన్నట్లు సమాచారం.

Also Read:  Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు