Himachala Pradesh: సీఎం సమోసాలు తిన్నదెవరు? రంగలోకి CID.. అసలేమైందంటే?

సీఎంకోసం తీసుకొచ్చిన సమోసాలు మాయమవ్వడంతో ఏకంగా సీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ దూమారం రేగుతుంది. అసలు సమోస కథేంటీ , అవి ఎక్కడికి పోయాయి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

బుల్డోజర్ టూ ఎస్సీ వర్గీకరణ.. డీవై చంద్రచూడ్ ఇచ్చిన సంచలన తీర్పులివే!

నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ రెండేళ్లలో సంచలన తీర్పులు ఇచ్చారు. ఆర్టికల్ 370, ఎస్సీ వర్గీకరణ నుంచి బుల్డోజర్, జీఎన్ సాయిబాబా బెయిల్‌ వరకు తన మార్క్ చూపించారు. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి.

సెలూన్, టైలర్స్ కు బిగ్ షాక్.. మహిళలను టచ్ చేస్తే జైలుకే!

'బ్యాడ్ టచ్'నుంచి స్త్రీలకు రక్షణ కల్పించేందుకు యూపీ మహిళా కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెలూన్, టైలర్స్.. తదితర మహిళలకు సేవలందించే షాపుల్లో మహిళా సిబ్బందే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. యోగా, డ్యాన్స్, జిమ్ సెంటర్లలో సీసీ కెమెరా తప్పనిసరి చేసింది.   

Viral: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు..కండక్టర్‌ ఏం చేశాడంటే!

ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్‌ను ప్రశంసించారు. అయితే కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండెపోటు కేసుల గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి.

LK Advani: దేశానికి ఎల్‌కే అద్వానీ చేసిన సేవలు అనంతం: మోదీ

నేడు బీజేపీ అగ్రనేత, వ్యవస్థాపక సభ్యుడు, భారత మాజీ ఉప ప్రధాని మంత్రి ఎల్‌కె అద్వానీ పుట్టిన రోజు కావడంతో.. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు అనంతమని, అందుకే భారత రత్న ప్రదానం చేశారని తెలిపారు.

Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోనున్న ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.

EC: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు..558 కోట్లు సీజ్

ప్రస్తుతం మహారాష్టా, జార్ఖండ్‌లు ఎన్నికల హాడావుడిలో ఉన్నాయి. అక్కడ పార్టీలు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నాయి. దాంతో పాటూ డబ్బుల ప్రవాహం కూడా సాగుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 558.67 కోట్లను సీజ్ చేశారు. 

Web Stories
web-story-logo sam105 వెబ్ స్టోరీస్

బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ !

web-story-logo dates7 వెబ్ స్టోరీస్

ఈ సమస్య ఉంటే ఖర్జూర తినొద్దు

web-story-logo orange9 వెబ్ స్టోరీస్

నారింజను ఈ సమయంలో అస్సలు తినొద్దు

web-story-logo Bananas7 వెబ్ స్టోరీస్

రక్తపోటు తగ్గాలంటే అరటిపండ్లు తినాల్సిందే

web-story-logo pregnant-woman-in-the-garden-of-flowering-apple-tr-2023-11-27-05-35-56-utc (1) వెబ్ స్టోరీస్

గర్భిణులు తప్పక ఇవి తినాల్సిందే!

web-story-logo mohan 6 వెబ్ స్టోరీస్

అబ్బా..! ట్రెడిషనల్ లుక్ లో నాని హీరోయిన్ ఎంత క్యూట్ ఉందో

web-story-logo nainika5 వెబ్ స్టోరీస్

బుక్ తో బిగ్ బాస్ బ్యూటీ ఫోజులు..!

web-story-logo ananya B వెబ్ స్టోరీస్

అబ్బా..! చీరలో అనన్య హాట్ ఫోజులు అదుర్స్

web-story-logo raashi11234567 వెబ్ స్టోరీస్

బ్యాక్ అందాలతో కుర్రాళ్ల చూపు తిప్పేస్తున్న రాశీ!

web-story-logo fruits1 వెబ్ స్టోరీస్

గ్యాస్ ట్రబుల్‌ ఉన్నవారు ఏ పండు తినాలి?

Advertisment

Trump: భారతీయులకు భారీ షాకిచ్చిన ట్రంప్.. వారి పౌరసత్వం రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే భారతీయుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్స్ పిల్లలకు ఆటోమేటిక్‌ పౌరసత్వం రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది నిజమైతే 10 లక్షల మంది భారతీయులపై ఎఫెక్ట్ పడనుంది.

Sidney: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌...రన్‌ వే పై భారీ మంటలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి బయలుదేరిన ప్రయాణీకుల విమానం అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో రన్‌వేకు ఒకవైపు ఉన్న గడ్డిలో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులతో పాటు, ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Elon Musk: ఈసారి ట్రూడో ఇంటికి పోవడం గ్యారెంటీ: ఎలాన్ మస్క్

కెనడా ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయమని ఎలాన్ మస్క్‌ను ఓ యూజర్ సోషల్ మీడియా వేదికగా అడిగాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. . వచ్చే ఎన్నికల్లో ట్రూడో తప్పకుండా ఓడిపోతాడని సమాధానం ఇచ్చారు.

Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోనున్న ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.

Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ట్రంప్ ధైర్యవంతుడని పొగిడారు.

NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా

స్పేస్‌లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారని నాసా చెప్పింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వచ్చిన వచ్చిన వార్తను నాసా కొట్టిపడేసింది. తాము వ్యోమగామలందరికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని వివరించింది. 

USA: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ఆపగలరా?

అమెరికా ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్స్‌లో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఒకటి. ప్రస్తుతం జరుగుతున్న రెండు యుద్ధాలలో అమెరికా ప్రమేయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా అధికార పీఠం ఎక్కనున్న ట్రంప్ ఈ యుద్ధాలను ఆపుతారా? ఆయనకు ఇది సాధ్యమేనా? 

Advertisment

కేసీఆర్ హయాంలో కీలకంగా ఉన్న ముగ్గురు ఐఏఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు!

TG: కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్, అమోయ్​ కుమార్​ వేరువేరు కేసుల్లో ఈడీ ఉచ్చు బిగుస్తోంది. వీరి అరెస్ట్‌తో మాజీ మంత్రులు కూడా అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది.

కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలే: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక తోడ్పాటు అందించడానికే సర్వే చేపడుతున్నామన్నారు. 

నెక్స్ట్ సీఎం అతనే.. రేవంత్ ముందు కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

TG: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం మార్పు ఉంటుందని జరుగుతున్న చర్చకు చెక్ పెట్టారు. ఇంకో ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు... ఇక కేటీఆర్ ఎంత? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల!

తెలంగాణలో టెన్త్‌ ఎగ్జామ్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని విద్యాశాఖ పేర్కొంది.

మూసీకి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా.. కుక్కచావు చస్తారు!

మూసీ సుందరీకరణకు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారిందని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన మూసీని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.  

TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు?

తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కేటగిరి, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ అంశం వివాదాస్పదం కానుంది. నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా?

కేసీఆర్, కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణల జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుండగా.. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది.

Advertisment

Missing: ఇసుక కోసం వెళ్లారు... ఇంతలోనే విషాదం

సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి నలుగు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.

చంద్రబాబు సంచలనం.. 20 మంది డీఎస్పీలపై బదిలీ వేటు!

AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా త్వరలో మరికొంత మంది ఐపీఎస్, డీఎస్పీ స్థాయి బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Balakrishna: మాజీ సీఎం జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్!

AP: హిందూపురంలో జగన్‌కు బాలకృష్ణ షాక్ ఇచ్చారు. చైర్ పర్సన్ ఇంద్రజతో సహా 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వైసీపీ సంఖ్యాబలం తగ్గడంతో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఖాతాలో పడింది.

రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో వందకు వంద శాతం కరెక్ట్ గా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.

BREAKING: వైఎస్ భారతి పీఏ అరెస్ట్!

AP: పోలీసుల నుంచి తప్పించుకున్న వర్రా రవీంద్ర రెడ్డి ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ అతన్ని కడపకు తరలిస్తున్నారు. కాగా గతంలో వైఎస్ భారతి వద్ద ఇతను పీఏగా పని చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

AP High Court: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టు షాక్!

వైసీపీ సోషల్‌ మీడియా టీమ్ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయింది. బాధిత కుటుంబాల హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కీలక ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఈ నెల 4 నుంచి ఈరోజు వరకూ ఉన్న CC ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్‌లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

Srisailamశ్రీశైలం దేవస్థానంలో లంచావతారం ఎత్తిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌

శ్రీశైలం దేవస్థానంలో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ అయ్యన్న అవినీతి బాగోతం బయటపడింది. అయ్యన్న భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Advertisment

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి

ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు  పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది.

LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 

Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ని... అధికారులు మూడేళ్ల పాటు నిషేధించారు. నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాసి వాడి తస్సాదియ్యా..గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది, వెరీ చీప్!

ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్ మీ తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో 'ఫ్లయింగ్ కెమెరా 5జీ" ఫోన్ ను రిలీజ్ చేసింది. దీనిని కేవలం రూ.20 వేల లోపే తీసుకొచ్చింది.

Donald Trump: ట్రంప్ గెలిచాడు.. బంగారం ధరలు పడిపోయాయి!

అమెరికాలో ట్రంప్ విజయం బంగారం, వెండి ధరలపై పడింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న బంగారం ధరలకు ట్రంప్ ఎండ్ కార్డు వేశారు. నిన్న ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం 24 క్యారెట్లు బంగారం ధర రూ.79,000.. కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది.

iPhone 15పై అరాచకమైన ఆఫర్ భయ్యా.. ఏకంగా రూ.15 వేల డిస్కౌంట్!

ఐఫోన్ కొనుక్కోవాలని చూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.57,999లకే లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు.

మైండ్ బ్లోయింగ్.. బ్రాండెడ్ టీవీలపై భారీ ఆఫర్లు, చూస్తే వదలరు!

అమెజాన్‌లో 4కె స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపులు ఉన్నాయి. షియోమి, ఏసర్, సోనీ వంటి బ్రాండెడ్ టీవీలను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి.

Advertisment

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Gold Price