Srisailamశ్రీశైలం దేవస్థానంలో లంచావతారం ఎత్తిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీశైలం దేవస్థానంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న అవినీతి బాగోతం బయటపడింది. అయ్యన్న భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 08 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఓ భారీ అవినీతి తిమింగలం బాగోతం బయటపడింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆలయం దగ్గర పుట్టిన రోజు, దీపావళి వేడుకలు చేసుకున్న మహారాష్ట్ర భక్తులు. ఆ విషయం తెలిసిన సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న కి తెలిసింది. Also Read: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్ దాంతో వారి మీద సెక్యూరిటీ అనుమతి లేకుండా ఎలా చేస్తారని అయ్యన్న చిందులు వేశారు. గణేష్ సదన్ లో ఉన్న మహారాష్ట్ర భక్తుల పై దురుసుగా ప్రవర్తించారు. భక్తులు తెచ్చుకున్న రెంట్ సామాను కూడా ఇవ్వనివ్వకుండ అడ్డుకున్న అయ్యన్న. Also Read: KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్! ఈ బాగోతం ఇలా ఉంటే..కేసు కాకుండా ఉండాలంటే.. రూ. 15 వేలు లంచం ఇవ్వాలని మధ్యవర్తి ద్వారా రాయబారం పంపిన సెక్యూరిటీ అధికారి. Also Read: Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు! దీంతో ఏం చేయాలో తెలియని భక్తులు మధ్యవర్తికి రూ. 5 వేలు క్యాష్ గా, మరో 6 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఇచ్చారు. దీంతో ఈ విషయం గురించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న పై ఆలయ ఈవోకు లిఖిత పూర్వక ఫిర్యాదును వారా కడిమి అనే భక్తుడు ఇచ్చాడు. గతంలో దేవస్థానం పెట్రోల్ బంక్ అక్రమాల్లో అయ్యన్న కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. Also Read: 'సిటాడెల్' లో సెమీ న్యూడ్ సీన్స్ పై నెటిజన్ షాకింగ్ కామెంట్.. వరుణ్ రిప్లై వైరల్..! Also Read: Elon Musk: ట్రంప్ విజయం..ఎలాన్ మస్క్‌కు డబ్బులే డబ్బులు Also Read: ట్రంప్ రాకతో సీన్ రివర్స్.. పశ్చిమాసియాలో మారిన యుద్ధ వాతావరణం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి