/rtv/media/media_files/2025/05/17/8s5s4C184yvl8OgfvFVq.jpg)
Live News Updates
Jr.NTR: తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు
బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేశారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం.
యంగ్ హీరో జూనియర్ నందమూరి తారక రామారావు తన నటన, డ్యాన్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెచ్చేలా నిలిచారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం.
Also Read : రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!
Jr.NTR 42nd Birthday Special Story
జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా 1983లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు. ఆ తర్వాత బాల రామాయణంలో నటించారు. ఇక హీరోగా 2001లో నిన్ను చూడాలని మూవీతో డెబ్యూగా మారాడు. ఆ తర్వాత వరుసగా స్టూడెంట్ నెం1, సింహ్రాది వంటి సినిమాలతో హిట్ కొట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
Also Read : జరిమానా వేసినా బుద్ధి మారలే.. దిగ్వేశ్‌తో గొడవపై అభిషేక్ షాకింగ్ కామెంట్స్!
ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ భారీ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు చెప్పుకోదగ్గ హిట్‌లు అయితే పడలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయాల కోసం ఎన్నో ఏళ్లు వేచి చూశాడు. ఎన్టీఆర్‌కు మళ్లీ టెంపర్ మూవీతో హిట్ పడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేతా వీర రాఘవ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు.
Also Read : 12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యాన్స్ వేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వార్ 2 మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నేడు టీజర్ వచ్చే అవకాశం ఉంది.
Also Read : సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!
/rtv/media/media_files/2025/05/20/Qa7nbrnFvS1sR26JuGup.jpg)
breaking news in telugu | today-news-in-telugu | telugu-news | latest-telugu-news | Live Breakings
-
May 20, 2025 15:37 IST
World's Fastest Spacecrafts: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన టాప్ 5 స్పేస్‌క్రాఫ్ట్స్ ఇవే..!
-
May 20, 2025 14:25 IST
BIG BREAKING: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. హరీష్, ఈటలకు కూడా!
-
May 20, 2025 13:12 IST
షూటింగ్ లో రాశీ ఖన్నాకు గాయాలు.. ముక్కు నుంచి రక్తం కారుతూ!
-
May 20, 2025 13:11 IST
బెంగళూరులో వర్షాలే వర్షాలు.. రన్నింగ్ బస్సుల్లోకి నీళ్లు.. వీడియోలు వైరల్!
-
May 20, 2025 13:10 IST
బార్డర్లో వరంగల్ జవాన్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని.. కారణం అదేనా?
-
May 20, 2025 13:10 IST
ప్రిన్సిపల్‌పై లేడీ టీచర్ యాసిడ్ దాడి.. అలా చేశాడనే పగతో దారుణం!
-
May 20, 2025 13:09 IST
కేసీఆర్ కు జైలు తప్పదా? కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్!
-
May 20, 2025 11:03 IST
ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!
-
May 20, 2025 11:03 IST
భలే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
May 20, 2025 09:11 IST
సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!
-
May 20, 2025 09:10 IST
పాక్ చేతికి కీలక సమాచారం.. కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్‌వర్క్!
-
May 20, 2025 09:10 IST
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. కీలక ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు మాయం!
-
May 20, 2025 09:09 IST
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు.
Russia-Ukraine War — Donald J. Trump (@realDonaldTrump) May 19, 2025
-
May 20, 2025 07:39 IST
ఆర్మూరులో మరో గురుమూర్తి.. కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి..!
-
May 20, 2025 07:37 IST
విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే
-
May 20, 2025 07:37 IST
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు
-
May 20, 2025 07:36 IST
SRH VS LSG: తాను పోయింది... లక్నోను తీసుకెళ్ళిపోయింది
-
May 20, 2025 07:35 IST
పొడవకుండా రక్త పరీక్ష... నీలోఫర్ లో మొదటిసారి ప్రయోగం
-
May 20, 2025 07:34 IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.