PM Modi: వాటిని రూ.9 లక్షల కోట్లకు పెంచడమే టార్గెట్: ప్రధాని మోదీ
టెక్స్టైల్ రంగంలో వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే రూ.9 లక్షల కోట్ల టార్గెట్ను సాధిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఈ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, దీనిద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు.