DC vs MI: ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్.. రఫ్పాడించిన సూర్యకుమార్!

ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ-ముంబై మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా నిర్ణిత 20 ఓవర్లలో ముంబై 180/5 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ ఒక్కడే (73 నాటౌట్) రాణించాడు. 

New Update
dc mi

ipl 2025 delhi vs mumbai match updates

DC vs MI: ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ-ముంబై మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా నిర్ణిత 20 ఓవర్లలో ముంబై 180/5 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ ఒక్కడే (73 నాటౌట్) రాణించాడు. 

సూర్య కుమార్ యాదవ్ 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73* రన్స్ చేశాడు.  నమన్ ధీర్ (24*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్‌టన్ (25), విల్ జాక్స్ (21), తిలక్ వర్మ (27) పరుగులు చేశారు. రోహిత్ శర్మ (5), హార్దిక్ పాండ్య (3) మరోసారి నిరాశపర్చారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 2, చమీర, ముస్తాఫిజుర్, కుల్‌దీప్ యదవ్ తలో వికెట్ తీశారు. 

Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

 

 

 

 

 

IPL 2025 | delhi | mumbai | telugu-news | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు