Devika & Danny Trailer: రీతూ వర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవిక అండ్ డానీ' ట్రైలర్ విడుదల చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జూన్ 6 నుంచి డిస్నీ హాట్ స్టార్ లోస్ట్రీమింగ్ కానుంది. ఈట్రైలర్ మీరూ చూసేయండి.
One holds her hand and the other... her soul. 🤍 https://t.co/zTcVhoqYg3
— Ritu Varma (@riturv) May 20, 2025
Devika & Danny streaming from 6th June only on #JioHotstar 💌
Directed by @im_kishorudu #DevikaAndDanny #SuryaVashistta @iam_shiva9696 @actorsubbaraju #SoniyaSingh #MounikaReddy #IshwaryaVullingala… pic.twitter.com/OUiWshV7FW
telugu-news | latest-news | cinema-news | ritu-varma | Devika & Danny Trailer