VRO,VRA లకు మరో ఛాన్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
గతంలో VRO,VRAలుగా పనిచేసినవారికి జీపీవోలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు VRO,VRAలకు మరో అవకాశం కల్పించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని మంత్రి వెల్లడించారు.