Railway Stations: రైల్వే స్టేషన్స్లో ఫొటోస్, వీడియోస్ బ్యాన్ !
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి కీలక ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోలు తీయకూండా నిషేధం విధించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.