భారీగా కురిసిన వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. మే 18వ తేదీ ఆదివారం నుంచి బెంగళూరులో భారీగా వర్షం కురుస్తోంది. కేవలం 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రోడ్లు, బస్ స్టేషన్లు, బస్సులు మొత్తం నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా కూడా అంతా నీటిమయం కనిపిస్తోంది. అయితే రన్నింగ్ బస్సులో కూర్చొన్న సీట్ల వరకు వర్షం నీరు వచ్చేసింది. ఆ నీటిలోనే ప్రయాణికులు కూర్చోని ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
Bangalore Bus Inside Rains
A BMTC bus navigates the waterlogged Bannerghatta road in Bengaluru. Perhaps speedboats would have been a more practical purchase than electric buses for this route. #BengaluruRains pic.twitter.com/pT82YLSEb0
— Harish Upadhya (@harishupadhya) May 20, 2025
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
#BengaluruRains: Flooding reported at BMTC bus depot & head office in Shantinagar.
— TOI Bengaluru (@TOIBengaluru) May 19, 2025
Staff say they are waiting for water level to subside to take buses out.
(📹 by TOI Syed Asif) pic.twitter.com/GP18xunbXf
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
#Bengaluru
— Express Bengaluru (@IEBengaluru) May 19, 2025
Buses and cars stranded due to flooding near the silk board junction. pic.twitter.com/cvUbTbklCd
After last night's relentless rain turned Silk Board Junction into Bengaluru’s newest lake, under construction double-decker flyover and yet to start metro service stand as cruel joke, mocking commuters stuck in endless traffic.
— Sanjay Madrasi Pandey | Ex-Reuters | Ex-Telegraph (@Sanjraj) May 19, 2025
The government can now start a boat service to… pic.twitter.com/xx1oem6FJd
in banglore | weather