CSK vs RR : రాణించిన మాత్రే, దూబె, బ్రెవిస్.. రాజస్థాన్ టార్గెట్188

ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.  దీంతో చెన్నై బ్యాటింగ్ దిగింది.  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.  

New Update
dhoni-csk

ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.  దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ దిగింది.  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.  చెన్నై ఆటగాళ్లలో ఆయుష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివం దుబే(39) పరుగులు చేశారు. డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(13), ధోనీ(16)విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ చెరో మూడు వికెట్లు తీయగా..  తుషార్ దేశ్‌పాండే, వానిండు హసరంగా తలో వికెట్ తీశారు.  

Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!

జట్లు 

Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

 చెన్నై సూపర్ కింగ్స్ :   ఆయుష్ మాత్రే, డేవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ (వికెట్‌కీపర్, కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్

రాజస్థాన్ రాయల్స్  :  యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మయర్, వానిందు హసరంగ, క్వేనా మఫాక, యుధ్వీర్ సింగ్ చరక్, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

csk vs RR | Chennai Super Kings | Rajasthan Royals | IPL 2025 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు