Tamilnadu: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగానే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ లభించింది. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం సీఎం స్టాలిన్ స్వయంగా ప్రకటించారు. 

అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేసేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా వాడుకుంటోందని ఆరోపణలు చేశారు.

Congress: కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల.. అమరుల కుటుంబాలకు రూ.2 కోట్లు!

హర్యానాలో కాంగ్రెస్‌ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది.అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు అందిస్తామంది. రైతు చట్టాల రద్దు కోసం పోరాడి అమరులైన 736 మంది రైతులకు అమరవీరుల హోదా కల్పిస్తామని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం!

2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ హాల్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది.

మరో రెండు రోజుల్లో మూడవ విడత పోలింగ్.. జేకేలో PM Modi ప్రచారం

సర్జికల్ స్ట్రైక్‌తో శత్రుదేశానికి భయం పుట్టించామని.. మళ్ళీ ఏదైనా చేయాలంటే భయపడేలా చేశామని అన్నారు ప్రధాని మోదీ. జమ్మూ–కశ్మీర్‌‌లో మూడవ విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆయన ఈరోజు ప్రచారం నిర్వహించారు.

Chinese Garlic : చైనీస్ వెల్లుల్లిని గుర్తించడం ఎలా?

భారత మార్కెట్లో చైనీస్ వెల్లుల్లిని 2014లో నిషేధించిన కొందరు విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన వెల్లుల్లితో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, కడుపు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమాణం, వాసన, రంగుతో చైనీస్ వెల్లుల్లిని గుర్తించవచ్చు.

తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకులు.. 30 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందంటే?

30 ఏళ్ల క్రితం తండ్రిని ఇద్దరు కొడుకులు కలిసి దారుణంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోదరుల మీద అనుమానం వచ్చిన మూడో కొడుకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Web Stories
web-story-logo sugar10 వెబ్ స్టోరీస్

చక్కెర వెనుక దాగున్న చేదు నిజం ఇదే

web-story-logo cropped-view-of-young-woman-with-shiny-hair-holdin-2023-11-27-05-23-38-utc (1) వెబ్ స్టోరీస్

జుట్టు ఆరోగ్యానికి ఈ ఆయిల్స్ తప్పనిసరి!

web-story-logo cropped-view-of-african-american-woman-applying-li-2023-11-27-05-22-35-utc (1) వెబ్ స్టోరీస్

లిప్ స్టిక్ ఎక్కువ గంటలు ఉండాలంటే ఇలా చేయండి

web-story-logo healthy-roasted-vegetables-2024-03-20-14-50-20-utc (1) వెబ్ స్టోరీస్

ఇనుప పాత్రల్లో ఈ పదార్థాలు వండుతున్నారా?

web-story-logo MetroRail8 వెబ్ స్టోరీస్

మెట్రోరైలు వేగం ఎంతో తెలుసా?

web-story-logo Airplanes2 వెబ్ స్టోరీస్

ఎవరెస్ట్‌ మీదుగా విమానాలు ఎగురుతాయా?

web-story-logo bath5 వెబ్ స్టోరీస్

రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిదేనా?

web-story-logo cancer2 వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

web-story-logo hands-2023-11-27-05-18-26-utc (1) వెబ్ స్టోరీస్

మానసిక ప్రశాంతత ఉండాలంటే?

web-story-logo chia seeds వెబ్ స్టోరీస్

పాలతో చియా సీడ్స్ తింటే ఏమవుతుంది?

అమెరికాలో విజృంభిస్తున్నహెలెన్..52మంది మృతి, 30 లక్షల మంది అంధకారంలో..

అమెరికాలో హరికేన్ హెలెన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారు. దాంతో పాటూ అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని...30 లక్షల మంది ప్రభావితమయ్యారు.

నస్రల్లా మరణవార్త చదువుతూ టీవీ యాంకర్‌ కంటతడి.. వీడియో వైరల్

హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నస్రల్లా మరణవార్తను చదువుతున్న టీవీ యాంకర్‌ లైవ్‌లోనే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Hezbollah: నస్రల్లా ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది?

ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత  నస్రల్లా మరణించారు. అసలెవరికీ బయటకు కనిపించిన ఆయన ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది.  ఎప్పటి నుంచి  నస్రల్లా మీద ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. వివరాలు ఈ కింది ఆర్టికల్‌లో చదవండి.

south Korea-డీప్ ఫేక్ బిల్లును ఆమోదించిన దక్షిణ కొరియా

అసభ్యకరమైన డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు కలిగి ఉండటం, చూడటం నేరంగా పరిగణించే బిల్లు దక్షిణ కొరియా చట్టసభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రకారం ఈ రకమైన ఫోటోలు, వీడియోలు ఉంటే జరిమానా లేదా జైలుశిక్ష ఉంటుంది.

ముమ్మరంగా ప్రచారం.. ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకున్న కమలా, ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కమలా హారిస్, ట్రంప్‌లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా అక్ర వలసలపై కమలా చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ వేశారు. 

హింస గురించి పాక్ మాట్లాడ్డం ఏంటో..యూఎన్‌లో భారత్ కౌంటర్

హింస గురించి పాకిస్తాన్ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని భారత్ వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ గురించి మాట్లాడటమేంటో అని యూఎన్‌వోలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్.

ఇజ్రాయెల్‌ చేతిలో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతం! ఎవరీ నజ్రల్లా

ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ భద్రతా దళం శనివారం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. అతని కూతురు కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నస్రల్లా ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

CM Revanth: ఆమె సేవలు అపారమైనవి.. బి.విజయభారతికి సీఎం ప్రగాఢ సానుభూతి!

ప్రముఖ రచయిత్రి, బొజ్జా తారకం సతీమణి బి.విజయభారతి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానూభూతి తెలిపారు. సాహితీ రంగంలో ఆమె సేవలు అపారమైనవంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా విజయభారతికి నివాళి అర్పించారు. అనారోగ్యంతో విజయభారతి శ‌నివారం చనిపోయారు.

Hydra : హైడ్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు

చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. హైడ్రా భయంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

హైదరాబాద్‌లో రూ.3.71 కోట్ల విలువైన బంగారం పట్టివేత

తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.7 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

CM Revanth : మ‌హిళే య‌జ‌మాని.. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్!

రేషన్, హెల్త్ కార్డులకు సంబంధించి మహిళలకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి కార్డుపై మహిళే యజమానిగా ఉండనున్నట్లు తెలిపారు. ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ఉండేలా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లు

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.826 కోట్లతో ఆరు జంక్షన్లు అభివృద్ధి చేయనున్నారు.మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్లతో, రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

HYDRA: జన్వాడ ఫామ్ హౌజ్ మాకు సంబంధం లేదు.. హైడ్రా చీఫ్ రంగనాథ్

కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌజ్ తమ పరిధిలోకి రాదని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. జన్వాడలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన పెద్దలెవరినీ వదిలి పెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్‌మీట్‌

హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 'కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యం. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టట్లేదు' అని స్పష్టం చేశారు.  

వరద బాధితుల సహాయార్థం.. రూ. 50 లక్షల అందించిన CMR సంస్థ!

వరద బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి CMR సంస్థ భారీ విరాళం అందించింది. శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు రూ. 50 లక్షల చెక్కును సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ అందించారు. విరాళం ఇచ్చిన CMRకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

టాలీవుడ్ నుంచి ప్రకాశ్ రాజ్ బ్యాన్?

టాలీవుడ్ మరో సారి ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ చేయనుందా? తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన అనవసరంగా తలదూర్చాడని సినిమా పెద్దలు భావిస్తున్నారా? మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల ప్రకాశ్ రాజ్ పై ఫైర్ అవడం ఇందుకు సంకేతమా? పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్ లో..

జగన్ మర్డర్‌కు చంద్రబాబు ప్లాన్..  ఇదే సాక్ష్యం: పోసాని సంచలనం!

జగన్‌ను మర్డర్ చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. కరడుగట్టిన హిందూ వ్యతిరేకి అయిన బాబు కుట్రతోనే జగన్‌పై లడ్డూ బురద జల్లుతున్నారన్నారు. మోదీనే కాదు బతికుంటే అంబేడ్కర్‌ను కూడా బాబు మోసం చేసేవాడని మండిపడ్డారు. 

Jagan : జగన్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్

జగన్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్ ఇచ్చారు. ఈరోజు దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ ఇచ్చిన పిలుపునకు వారు దూరంగా ఉన్నారు. గత మూడు నెలలుగా గుడివాడ, గన్నవరంలో వారి కనిపించకపోవడంతో అక్కడి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.

Steel Plant: స్టీల్‌ ప్లాంట్‌ లో 4 వేల మంది కార్మికులు ఔట్‌!

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ లేదంటూ ప్రకటిస్తూనే యాజమాన్యం ఉద్యోగులపై పెద్ద వేటు వేసింది. 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

నేడు తిరుపతికి సిట్ బృందం

ఈరోజు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో సమావేశం కానున్నారు. మొదట ఏఆర్‌ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి ఈస్ట్లో PSలో విచారణ చేపట్టనున్నారు. లడ్డూ కల్తీ అంశంపై విచారణకు సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

జగన్‌ను తిరుమలకు వెళ్లకుండా ఎవరు ఆపారు: చంద్రబాబు

తిరుమల లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ర్యాలీలు జనసమీకరణలు మాత్రమే చేయొద్దని చెప్పామని పేర్కొన్నారు. 

Business: కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. కనీస వేతనం పెంపు

ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచింది. అసంఘటిత రంగాలలో సవరించిన వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్. నైపుణ్యం లేని కార్మికుల కనీస రోజువారీ వేతనం రూ.783కి పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల దినసరి వేతనం రూ.868కి, ఆర్టిజన్లకు రూ.1,035కు పెంచారు. 

Festival Sale : పండగ సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు!

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఫెస్టివల్ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో రెండు ఈ-కామర్స్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Gold Price : తగ్గిన బంగారం ధరలు..తులం ఎంత ఉందంటే!

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

Flipkart - Amazon.. ఏ సేల్ లో మీకు బెటర్ ఆఫర్స్ లభిస్తాయి.?

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ పండగ సేల్ ప్రారంభించాయి. సేల్ లో భాగంగా తమ వినియోగదారులకు మొబైల్స్, ల్యాప్ టాప్స్, టీవీలతో పాటు అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ఈ రెండింటిలో..ఏ సేల్ మీకు ఉత్తమమో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

మరోసారి ఆల్ టైమ్ రికార్డ్.. జీవితకాల గరిష్టాలు నమోదు చేసిన మార్కెట్

భారత స్టాక్ మార్కెట్ జోరు ఆగేలా కనిపించడం లేదు. వరుస లాభాలతో దూసుకుపోతున్న సూచీలు మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు లాభపడి 85, 836 పాయింట్లు దగ్గర ముగియగా.. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 26, 216 దగ్గర ముగిసింది. 

Amazonలో అదిరే ఆఫర్లు.. ఈ 6 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్లో రేపటి నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో iQOO, OnePlus, Poco, Samsung, Realme తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. SBI కార్డుతో షాపింగ్ చేస్తే అదనంగా మరో 10% శాతం తగ్గింపు పొందొచ్చు.

Amazon లో ఆఫర్ల జాతర.. మొబైల్స్, ల్యాప్ టాప్స్, టీవీలపై అదిరే ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సేల్ లో వినియోగదారులు మొబైల్స్, రిఫ్రిజిరేటర్స్, టీవీల పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్లు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

తాజా కథనాలు
Image 1 Image 2
Gold Price