ఇనుప పాత్రల్లో ఈ పదార్థాలు వండుతున్నారా?
కొన్ని ఆహార పదార్థాలను ఇనుప పాత్రలో వండితే ఆరోగ్యానికి హానికరం
టమాటాలు వండితే గ్యాస్, మలబద్దకం సమస్యలు
చేపలను వండకూడదు
పాలకూర రుచి, రంగులో మార్పు
పెరుగు వండితే ఆరోగ్యానికి హానికరం
పుల్లని పదార్థాలు వండకూడదు
వంకాయ వల్ల జీర్ణ సమస్యలు
ఒకవేళ వండితే వెంటనే తీసేయాలి