Cricket: బంగ్లాదేశ్‌తో టీ20 సీరీస్ కు భారత జట్టు ప్రకటన

బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సీరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ప్రస్తుతం బంగ్లదేశ్‌తో టెస్ట్ సీరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా వాటి తర్వాత టీ20 సీరీస్‌ను ఆడనుంది. ఈ జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. 

New Update
cricket

T20 India Team:  

బంగ్లాదేశ్‌తో టీ20 సీరీస్ కోసం బీసీసీఐ టీమ్ ఇండయా జట్టను ప్రకటించింది.   14మందితో కూడిన కుర్రాళ్ళను జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఎప్పటలానే సీనియర్ ఆటగాళ్ళకు వీటి నుంచి రెస్ట్ ఇచ్చింది. ఈ టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరింనున్నాడు. ఈ జట్టులో తెలుగు కురాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం విశేషం. అక్టోబర్ 6,9,12 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి.

జట్టు: సూర్య కుమార్, అభిషేక్ వర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, హార్దిక్, రియాన్ పరాగ్, నితిశీ కుమార్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక యాదవ్

india

Advertisment
Advertisment
తాజా కథనాలు