Amazon లో ఆఫర్ల జాతర.. మొబైల్స్, ల్యాప్ టాప్స్, టీవీలపై అదిరే ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సేల్ లో వినియోగదారులు మొబైల్స్, రిఫ్రిజిరేటర్స్, టీవీల పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్లు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
amazon offers

amazon offers great indian festival offers

Amazon Great Indian Festival : అందరు ఎంతగానో ఎదురుచూసే ఫెస్టివ్ ధమాకా వచ్చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్  ప్రారంభం కాబోతుంది. ఈ సేల్ లో వినియోగదారులు మొబైల్స్, రిఫ్రిజిరేటర్స్, టీవీల పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు.  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కిక్‌స్టార్టర్ డీల్ చాలా రకాల మొబైల్ ఫోన్ లు అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నారు. ఈ సెల్ సెప్టెంబర్ 27 అంటే రేపటి నుంచి మొదలవుతుంది. 

Also Read :  దుబ్బాకలో రచ్చ రచ్చ.. బీజేపీ Vs బీఆర్ఎస్ Vs కాంగ్రెస్!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ వివరాలు

  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో కిక్‌స్టార్టర్ డీల్ కింద Redmi 13 5G మొబైల్ ఫోన్ ను కేవలం 12,999కి అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.  రూ.24,999 వేల  iQOO Z9 5G మొబైల్ ను కేవలం రూ.15,999 కే ఇంటికి తెచ్చుకోవచ్చు. 
  • రూ. 95, 890 విలువ చేసే  Lenovo Gaming Laptop కేవలం రూ. 66,490 కే కొనుగోలు చేయవచ్చు. 
  • అమెజాన్ కిక్‌స్టార్టర్ డీల్ కింద  టీవీలపై 50% వరకు తగ్గింపు ధరను పొందవచ్చు. Samsung, Sony మరియు LG వంటి బ్రాండెడ్ టీవీలు కూడా సేల్ లో అందుబాటులో ఉన్నాయి. రూ. 99, 900 విలువ చేసే Sony Bravia 139cm (55) 4k tv  కేవలం రూ. 60, 990 కే పొందవచ్చు. 
  • Samsung Galaxy S23 Ultra
  • రూ. 1,49,999 విలువ చేసే Samsung Galaxy S23 Ultra అమెజాన్ సేల్ లో కేవలం Rs 74,999 కే పొందవచ్చు 
  • Galaxy S24 Ultra చౌక ధరకే పొందవచ్చు. అమెజాన్ ఆఫర్ కింద రూ.1,09,999 కే కొనుగోలు చేయవచ్చు. 
  • Samsung Galaxy S24+ రూ. 99,999 నుంచి రూ. 64,999కి పొందే అవకాశం ఉంది. 
  • Samsung Galaxy S23 Ultra రూ. 1,09,999 నుంచి ఆఫర్ లో కేవలం రూ. 69,999కే కొనుగోలు చేయవచ్చు. 
  • iPhone 13
  • రూ. 37,999 వేలకే పొందవచ్చు. అంటే రూ. 11,991 డిస్కౌంట్ పొందవచ్చు. 
  • iQOO Z9s 5G
  • రూ. Rs 19,999 విలువ చేసే iQOO Z9s 5G రూ. 17,499 పొందవచ్చు 
  • హెడ్‌ఫోన్‌లపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.

Also Read :  పేర్ని నాని ఇంటి దగ్గర హైటెన్షన్‌

 

Also Read: Emergency : చిక్కుల్లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ

Also Read :  ఎస్పీ బాలుకు తమిళనాట అరుదైన గౌరవం.. CM స్టాలిన్ ఏం చేశారో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు