మెట్రోరైలు వేగం ఎంతో తెలుసా?
దేశంలోనే అత్యంత వేగవంతమైంది మెట్రోరైలు
దీని వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంటుంది
మెట్రో గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు
ఢిల్లీ మెట్రో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది
ఇతర మెట్రోరైళ్ల వేగం గంటకు 40-50 కిలోమీటర్లు
స్టేషన్ల మధ్య దూరాన్ని బట్టి మెట్రోరైలు వేగం ఉంటుంది
హైదరాబాద్‌లో స్టేషన్ల మధ్య దూరం తక్కువ
Image Credits: Envato