Hydra : హైడ్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు

చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. హైడ్రా భయంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

New Update
Ranganath - Hydra

చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురిచేయడంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు మృతి చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ఆయనపై కేసు పెట్టారు. దీనిపై కమిషన్ విచారణ చేపట్టనుంది. 

Also Read :  'దేవర' దెబ్బకు బద్ధలైన బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే!

Advertisment
తాజా కథనాలు