లిప్ స్టిక్ ఎక్కువ గంటలు ఉండాలంటే ఇలా చేయండి
ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం మహిళలు లిప్‌స్టిక్ పెట్టకుంటారు. లిప్ స్టిక్ ఎక్కువ సమయం ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి
లిప్ ప్రైమర్‌తో ఎక్కువ సమయం
పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి
లిప్‌లైనర్‌ను వాడాలి
ఎక్కువగా లిప్‌స్టిక్ రాయకూడదు
టిష్యూతో తేలికగా తడిమి రెండోసారి పూయాలి
న్యూడ్ లిప్‌స్టిక్‌తో ఎక్కువ సమయం
లిక్విడ్ లేదా పెన్సిల్ లిప్ స్టిక్ బెటర్