New Update
/rtv/media/media_files/mQjEiMcRsHHBrhBrJpVL.jpg)
AP News: వరద బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి CMR సంస్థ భారీ విరాళం అందించింది. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరదబాదితుల్ని అదుకునేందుకు శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు రూ. 50 లక్షల చెక్కును సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ అందించారు. ఈ మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన CMR సంస్థను చంద్రబాబు అభినందించారు.
/rtv/media/post_attachments/51b6b9b6-52d.jpg)
తాజా కథనాలు
Follow Us