/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stalin-jpg.webp)
Udayanidhi Stalin:
మంత్రి ఉదనిధి స్టాలిన్ మొత్తానికి తమిళనాడు ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పటి నుంచో ఆయన డిప్యూటీ సీఎం అవుతారని అంటున్నారు అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తను ఉదయనిధి, ఆయన తండ్రి ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈరోజు సీఎం స్టాలిన్ ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. ఈయన కొన్ని రోజుల్లోనే ప్రమాణ స్వీకార చేయనున్నారు.
ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఇంతకు ముందు హీరోగా సినిమాల్లో నటించారు. కొన్ని రోజుల క్రితమే సినిమాలకు స్వస్తి చెప్పి ఫుట్ టైమ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.