🛑LIVE BREAKING: బాలీవుడ్ లో 'పుష్ప2' భీభత్సం.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?

author-image
By Prasanth Reddy
New Update
BREAKING NEWS

  • Dec 08, 2024 21:29 IST

    పుష్ప 2 మూవీ పాన్ ఇండియా కాదు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

    ‘పుష్ప2’పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పుష్ప2 హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు. నాన్ హిందీ యాక్టర్ బన్నీ హిందీలో బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారని, ఇది పాన్ ఇండియా మూవీ కాదని.. తెలుగు ఇండియా సినిమా అని అన్నారు.

    pushpa 2 (10)

    https://rtvlive.com/cinema/rgv-interesting-tweet-on-allu-arjun-pushpa-2-movie-7914290



  • Dec 08, 2024 21:02 IST

    VIRAL: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు

    17ఏళ్ల కుర్రాడు ఆన్‌‌లైన్‌లో స్టిక్కర్స్ అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్నాడు. అతడే బ్రిటన్‌కు చెందిన కేలన్ మెక్‌డొనాల్డ్. రెండేళ్ల క్రితం తన తల్లి క్రిస్టమస్‌కు ఇచ్చిన గిఫ్ట్‌‌తో స్టిక్కర్లు తయారు చేయడం పారంభించాడు. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మి లక్షలు గడిస్తున్నాడు.

    stikkars

    https://rtvlive.com/viral/teen-boy-earning-16-lakh-monthly-by-selling-stickers-online-7894129



  • Dec 08, 2024 20:19 IST

    8 ఏళ్ల చిన్నారిపై 36 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఎలా తెలిసిందంటే!

    8 ఏళ్ల చిన్నారిపై 36 ఏళ్ల బొమ్మన సాగర్ లైంగిక దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని జరిగింది. ఆడుకుంటున్న చిన్నారికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసాడు. విషయం తెలిసి చిన్నారి తల్లి పోలీసులకు చెప్పగా అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

    raped

    https://rtvlive.com/telangana/8-year-old-girl-assaulted-in-nirmal-district-7865546



  • Dec 08, 2024 19:54 IST

    కొత్త తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై కేసీఆర్‌ షాకింగ్ రియాక్షన్

    తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం మార్ఖత్వమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.

    KCR 2

    https://rtvlive.com/telangana/kcr-sensational-comments-on-telangana-thalli-statue-changes-7855341



  • Dec 08, 2024 19:31 IST

    Breaking: సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..!

    హైదరాబాద్ సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. థియేటర్ యజమానితో పాటు సెక్యూరిటీ గార్డ్, మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే రేవతి మృతి చెందినట్లు తెలిపారు.

    PUSHPA 2

    https://rtvlive.com/cinema/hyderabad-sandhya-theater-stampede-incident-3-arrested-telugu-news-7844940



  • Dec 08, 2024 19:13 IST

    GOOD NEWS: CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు..

    కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఖాళీలను UPSC, SSC ద్వారా వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.

    JOBS

    https://rtvlive.com/national/over-1-lakh-vacancies-announced-in-capfs-and-assam-rifles-7826300



  • Dec 08, 2024 18:56 IST

    UFO: అమెరికాలో యూఎఫ్‌వోలు !.. వీడియో వైరల్

    అమెరికాలోని న్యూజెర్సీలో ఆకాశంలో పలు వస్తువులు గాల్లో ఎగరడం కలకలం రేపాయి. అవి యూఎఫ్‌వో(UFO) లాంటి డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

    UFO Drone

    https://rtvlive.com/national/mystery-of-bizarre-drones-over-new-jersey-deepens-after-new-footage-of-ufos-emerge-7807988



  • Dec 08, 2024 17:54 IST

    ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే !

    ఈవీలంపై అనుమానాలు ఉన్నాయని, ప్రజలకు వీటిపై విశ్వాసం లేదని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై షిండే స్పందించారు. ప్రజలకు విపక్షాలు ఈవీలంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో వారు గెలిస్తే ఇలా ఆరోపణలు చేసేవారుకాదంటూ బదులిచ్చారు.

    SHINDE

    https://rtvlive.com/national/stop-misleading-people-about-evms-accept-poll-mandate-says-eknath-shinde-7793283



  • Dec 08, 2024 17:25 IST

    BREAKING: మంచు మనోజ్‌కు తీవ్ర గాయాలు.. హాస్పిటల్‌లో అడ్మిట్!

    మంచు మనోజ్ తీవ్ర గాయాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో తన భార్యతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లాడు. మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేశారని మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడు.

    MANCHU MANOJ

    https://rtvlive.com/cinema/manchu-manoj-admitted-to-hospital-with-serious-injuries-7788050



  • Dec 08, 2024 17:24 IST

    AIR SHOW: ట్యాంక్ బండ్‌పై ఫైటర్ జెట్ల విన్యాసాలు.. ఇక్కడ చూడండి

    ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. 9 సూర్య కిరణ్ జెట్ విమానాలు ఎయిర్ షోలో పాల్గొన్నాయి. డిసెంబర్ 8 సాయంత్రం ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయడం ప్రారంభించింది. దీనికి CM, మంత్రులు, అధికారులు హాజరైయ్యారు.

    FotoJet (4)

    https://rtvlive.com/telangana/air-show-of-surya-kiran-fighter-jets-on-tank-bund-7788002#google_vignette



  • Dec 08, 2024 16:28 IST

    మహిళను చంపిన మావోయిస్టులు

    ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు యాలం సుక్రా(40) అనే మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

    Maoist2

    https://rtvlive.com/national/naxalites-kill-woman-on-suspicion-of-being-police-informer-7784789



  • Dec 08, 2024 16:09 IST

    నన్ను బావిలో తొయ్యకు అమ్మ.. కన్నీళ్లు తెప్పిస్తున్న కూతురు మాటలు!

    వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేటువనంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అరుంధ అనే వివాహిత తన కొడుకు రిత్విక్‌తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ముందు కూతురుని బావిలో తొయ్యడానికి ప్రయత్నించగా తనను బావిలో తొయ్యొదంటూ వేడుకోవడంతో ఇంటికి పంపించేసింది.

    Vikarabad Crime

    https://rtvlive.com/telangana/married-woman-committed-suicide-with-her-son-in-vikarabad-district-7784666



  • Dec 08, 2024 15:13 IST

    Watch Video: ఛీ ఛీ.. మామపై కోడలు అరాచకం.. వీల్‌చైర్‌పై ఉండగానే

    నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధుడైన మామ పై అతడి కోడలు విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్ చైర్‌లో ఉన్న మామ ముఖంపై పదే పదే చెప్పుతో దాడి చేసింది. వద్దు వద్దు అని కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలు కనికరించలేదు.

    Nalgonda

    daughter-in-law-attacked-elderly-uncle-in-nalgonda-settipalem-village



  • Dec 08, 2024 15:07 IST

    NBK 109: బాలయ్య సినిమాలో మాస్ హీరో.. ఫ్యాన్స్ కు పండగే

    'డాకు మహారాజ్' సినిమాలో బాలయ్య పాత్రను మాస్ మహారాజ్ రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని. ఈ వాయిస్ ఓవర్ సినిమా పై నెక్స్ట్ లెవెల్ ఇంప్యాక్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది.

    balayya

    https://rtvlive.com/cinema/balayya-daku-maharaj-movie-latest-update-7784618



  • Dec 08, 2024 14:11 IST

    బాలీవుడ్ లో 'పుష్ప2' భీభత్సం.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?

    హిందీ ఆడియన్స్ 'పుష్ప2' కి బ్రహ్మరథం పడుతున్నారు. మొద‌టి రోజు హిందీలో రూ.72 కోట్ల క‌లెక్ష‌న్లు రాబట్టిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.205 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం మూడో రోజే రూ.74 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం.

    allu arjun (1)02

    Also Read : https://rtvlive.com/cinema/allu-arjun-pushpa2-breaks-bollywood-records-3-days-collections-7784496



  • Dec 08, 2024 13:21 IST

    మోహన్ బాబు, మనోజ్ మధ్య కొట్లాట.. స్పందించిన మంచు ఫ్యామిలీ

    మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకుని.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసుకున్నారని వచ్చిన వార్తలపై మంచు ఫ్యామిలీ రెస్పాండ్ అయింది. ఈ మేరకు ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఎవిడెన్స్‎లు లేకుండా అసత్య ప్రచారాలను చేయవద్దని ప్రకటన రిలీజ్ చేసింది.

    manchu

    Also Read : https://rtvlive.com/cinema/manchu-family-gave-clarity-on-mohan-babu-manoj-fight-7784357



  • Dec 08, 2024 12:35 IST

    Ind Vs Aus : పింక్ బాల్ టెస్ట్.. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

    భారత్ - ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఐదు టెస్ట్‌లో సిరీస్‌లో 1-1తో సమం చేసింది. కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 3.2 ఓవర్లలోనే విజయం సాధించింది.

    aus01

    Also Read : https://rtvlive.com/sports/india-lost-pink-ball-test-against-australia-7784333



  • Dec 08, 2024 11:29 IST

    మంచు ఫ్యామిలిలో గొడవ.. పొట్టుపొట్టు కొట్టుకున్న తండ్రి కొడుకులు!

    మోహన్ బాబు కుటుంబంలో వివాదం నెలకొంది. ఆస్తుల వివాదంలో తనను మోహన్ బాబు తనను కొట్టాడని, తన భార్యపై కూడా దాడి చేశాడని తండ్రిపై పీఎస్ లో మనోజ్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త  ఇండస్ట్రీలో సంచలంగా మారింది.

    ఎన్నికల ప్రచారంలో హూషారెత్తిస్తున్న మంచు మనోజ్‌..ఎవరికీ సపోర్ట్‌ ఇస్తున్నాడో తెలుసా!

    Also Read : https://rtvlive.com/cinema/fight-between-manchu-mohan-babu-and-manoj-7784224



  • Dec 08, 2024 10:50 IST

    జాక్ పాట్ కొట్టిన యంగ్ హీరో.. కోలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో సందీప్ కిషన్

    లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న 'కూలీ' మూవీలో సందీప్ కిషన్ కీ రోల్ చేయబోతున్నారట. సినిమాలో అతను కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

    sundeep

    Also Read : https://rtvlive.com/cinema/sundeepkishan-expected-to-play-an-important-role-in-rajinikanth-coolie-7784113



  • Dec 08, 2024 10:48 IST

    South Korea: దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి అరెస్ట్‌!

    దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఎమర్జెన్సీ మార్షల్‌ లా విధించి గందరగోళాన్ని సృష్టించింది.ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్‌ యోంగ్‌ హ్యూన్‌ పాత్ర ఉందనే అనుమానంతో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

    korea

    Also Read : https://rtvlive.com/international/former-south-korean-defense-minister-arrest-7784025



  • Dec 08, 2024 10:47 IST

    రెండు రోజుల వ్యవధిలోనే.. మరోసారి బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

    తెలంగాణలోని జీడిపల్లి బేస్ క్యాంపుపై మావోయిస్టులు మరోసారి దాడికి పాల్పడ్డారు. రెండు రోజుల కిందటే భీకర కాల్పులు జరపగా మళ్లీ రాకెట్ లాంఛర్లతో దాడి చేశారు. పోలీసులకు, మావోయిస్టులకు కాల్పులు జరగ్గా.. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.



  • Dec 08, 2024 10:47 IST

    Delhi: వరల్డ్స్ టాప్-100 నగరాల్లో భారత్ నుంచి ఒకే ఒక్క సిటీ!

    ఈ ఏడాదికి సంబంధించి టాప్-100 నగరాల్లో తొలిస్థానంలో మరోసారి పారిస్ నిలిచింది. ఈ టాప్-100 సిటీల్లో భారత్ నుంచి ఒక్కటంటే ఒక్కటే నగరం ఉండటం కొంత నిరాశ కలిగించే విషయమే. దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే 2024 ఆకర్షణీయమైన నగరాల జాబితాలో నిలిచింది.



  • Dec 08, 2024 10:46 IST

    నేడు ఎర్రవెల్లిలో KCR కీలక సమావేశం

    ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాటు కొందరు ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

    BRS KCR

    Also Read : https://rtvlive.com/telangana/ex-cm-kcr-to-host-meeting-with-brs-mlas-and-mlcs-at-erravelli-farm-house-7783985



  • Dec 08, 2024 10:45 IST

    తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?

    సోమవారం నుంచి పుష్ప–2 టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీకెండ్ నుంచి 'పుష్ప2' టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ అయినా.. బాల్కనీ 350 , ఫస్ట్ క్లాస్ 250 ప్లస్, సెకండ్ క్లాస్ 150 ప్లస్ ఉండనున్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

    సోమవారం నుంచి

    Also Read : https://rtvlive.com/cinema/pushpa-2-ticket-prices-to-be-reduced-on-monday-7783970



  • Dec 08, 2024 08:54 IST

    రేషన్ మాఫియాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. క్లారిటీ!

    కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు తనకు సంబంధం లేదని అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. తన కుటుంబసభ్యుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. క్కడి ఎగుమతిదారుల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి వియ్యంకుడు శ్రీనివాస్‌ కూడా ఉన్నారని అన్నారు.

    AP Politics: కొండబాబుపై ద్వారంపూడి సంచలన వాఖ్యలు..అవినీతి చిట్టా బయటపెడతానని హెచ్చరిక

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/kakinada-ex-mla-dwarampudi-chandrashekar-gave-clarity-on-rice-mafia-7783967



  • Dec 08, 2024 08:52 IST

    ఘోర ప్రమాదం.. అతివేగంతో నలుగురు స్మాట్ డెడ్

    తెలంగాణలోని కొండగట్టు వెళ్లి వస్తుండగా కారు చెట్టును ఢీకొట్టి నలుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పల్నాడులో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకి చెందిన వారు కొత్త కారు పూజ కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    Also Read : https://rtvlive.com/crime/telangana-district-accident-four-members-are-spot-dead-7783959



  • Dec 08, 2024 08:34 IST

    'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్స్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ

    'పుష్ప 2'జాతర ఎపిసోడ్‌ రాగానే ఓ మహిళకు థియేటర్ లో పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అదే సందర్భంలో మరో మహిళ కూడా పూనకం వచ్చినట్లుగా వింత వింతగా ప్రవర్తించింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    pushpa 2

    Also Read : https://rtvlive.com/cinema/pushpa-2-gangamma-thalli-jatara-scenes-a-woman-swayed-by-poonakas-in-the-theater-7783942



  • Dec 08, 2024 08:29 IST

    INDIA : ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ

    ఇండియా కూటమిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుండగా.. ఆ పగ్గాలు టీఎంసీకి అప్పగించాలనే వాదనలు మొదలయ్యాయి. దీంతో దీదీకి సపోర్ట్ చేసే పార్టీలు పెరుగుతుండగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

    11

    Also Read : https://rtvlive.com/national/india-shivasena-congress-mamata-benarji-rahulgandhi-aravind-kejriwal-7783940



  • Dec 08, 2024 08:24 IST

    ముగ్గురు బిడ్డలను అమ్మేసిన కసాయి తల్లి.. ఎందుకంటే?

    డబ్బుల కోసం కన్న తల్లే ముగ్గురు పిల్లలను అమ్మేసిన దారుణ ఘటన నిజమాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం రావడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. బిడ్డలను విక్రయించినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటిపై తల్లిదండ్రుల దాడి

    Also Read  : https://rtvlive.com/crime/nijamabad-in-butchers-mother-sold-her-three-children-for-money-7783933



  • Dec 08, 2024 08:15 IST

    దక్షిణ కొరియా అధ్యక్షుడికి రిలీఫ్.. విఫలమైన అభిశంసన తీర్మానం

    దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌‌పై వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం విఫలమైంది. అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్తుందోమోనని అధికార పార్టీ ఓటింగ్ మధ్యలోనే బాయ్ కాట్ చేసింది. దీంతో అధ్యక్షుడికి పదవి గండం తప్పింది.

    south korea

    Also Read : https://rtvlive.com/international/south-korean-presidents-yoon-suk-yeol-impeachment-motion-fails-7783906



  • Dec 08, 2024 08:12 IST

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఫోన్ సీజ్!

    కౌశిక్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని బంజారాహిల్స్ పీఎస్‌లో ఎస్సై విధులకు ఆటంకం కలిగించారని ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పోలీసులు ఆయన కారుతో పాటు ఫోన్‌ను సీజ్ చేసినట్లు సమాచారం.  

    PADI KOUSHIK REDDY

    Also Read : https://rtvlive.com/telangana/brs-mla-koushik-reddy-car-and-cell-phone-seized-by-police-7783907



  • Dec 08, 2024 08:11 IST

    పాఠశాలలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

    ర్యాగింగ్ బాధ తట్టుకోలేక ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గిరిజన పాఠశాలలో చోటుచేసుకుంది. వార్డెన్‌కి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థి ఎలర్జీ మందు తాగాడు. వెంటనే విద్యార్థిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.



  • Dec 08, 2024 08:11 IST

    నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

    ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ఈనెల 08న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ ఎయిర్ షో 30 నిమిషాల పాటు నిర్వహించనున్నారు.



  • Dec 08, 2024 08:10 IST

    వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహూర్తం దగ్గరపడింది. మరికొన్ని రోజుల్లోనే ఈ అత్యాధునికమైన వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.

    Vande Bharat Express: నేడు కాచిగూడు-యశ్వంత్‎పూర్ వందేభారత్ ఎక్స్‎ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!!

    Also Read  : https://rtvlive.com/national/vande-bharat-sleeper-trainset-ready-set-to-undergo-field-trials-soon-7783888



  • Dec 08, 2024 08:08 IST

    బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

    బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఇది మరింత బలపడనుందని వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు వెళ్లే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/weather-update-apsdma-predicts-light-rains-in-coastal-andhra-on-sunday-7783885



  • Dec 07, 2024 13:03 IST

    ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సెంచరీ

    111 బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ 



  • Dec 07, 2024 12:46 IST

    మిచెల్ మార్ష్ ఔట్...

    208 పరుగుల వద్ద 5 వికెట్ కోల్పోయిన ఆసీస్  



  • Dec 07, 2024 12:37 IST

    ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న బిజినెస్ మ్యాన్‌పై కాల్పులు

    ఢిల్లీ షాహదారా జిల్లాలో ఫార్శ్‌ బజార్‌ లో డిసెంబర్ 7 ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సునీల్‌ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్‌ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

    dhile

    https://rtvlive.com/crime/a-businessman-was-shot-at-while-taking-a-morning-walk-in-delhi-7782213



  • Dec 07, 2024 11:38 IST

    ముగిసిన ఫస్ట్ సెషన్

    ఆస్ట్రేలియా 59 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది 



  • Dec 07, 2024 11:33 IST

    నల్గొండకు సీఎం రేవంత్.. చిరకాల స్వప్నం నెరవేరిందంటూ వెంకట్ రెడ్డి ఎమోషనల్!

    నేడు సీఎం రేవంత్ నల్గొండ జిల్లాలో పర్యటించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా బ్రహ్మణవెల్లెం ప్రాజెక్టు నీరు విడుదల చేయనున్నారు. దీంతో 17 ఏళ్ల కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.

    Revanth-Reddy

    https://rtvlive.com/telangana/cm-revanth-reddy-some-project-foundation-in-nalgonda-telugu-news-7782035



  • Dec 07, 2024 11:12 IST

    గిన్నిస్ రికార్డులోకి హైదరాబాదీ భారీ కేక్.. ఎన్ని కిలోలంటే?

    హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ 2254 కిలోల పెద్ద రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. దాదాపుగా 200 మంది చెఫ్‌లు మూడు నెలల పాటు కష్టపడి తయారు చేశారు. ఈ కేక్ తయారీకి రూ.25 లక్షలు ఖర్చు అయ్యిందట.

    Russian Medovik Honey Cake

    harleys-india-fine-baking-company-makes-guinness-book-of-world-records-by-making-2254-kg-russian-medovik-honey-cake



  • Dec 07, 2024 10:50 IST

    పేరుకేమో స్పా సెంటర్.. కానీ లోపల చేసే పని..

    గుంటూరు లక్ష్మీపురం స్పా సెంటర్‌‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేశారు. పలువురు యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేరుకి స్పా సెంటర్ కానీ.. విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

    3a741155-576f-4e48-aac0-0f4f7e8f7f72

    https://rtvlive.com/crime/guntur-laxmipuram-village-spa-center-inside-doing-adultery-7781938



  • Dec 07, 2024 10:21 IST

    ఆసీస్ కు బిగ్ షాక్...

    బుమ్రా ఖాతాలో స్టీవ్ స్మిత్ వికెట్ 



  • Dec 07, 2024 09:13 IST

    మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు బిగ్ రిలీఫ్..

    మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు బినామీ ఆస్తుల విషయంలో బిగ్ రిలీఫ్ లభించింది. బినామీ ఆస్తుల ఆరోపణల విషయంలో 2021లో దాదాపుగా రూ.1000 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే బినామీ ఆస్తులు సంపాదించారని సరైన ఆధారాలు లేకపోవడంతో ఐటీ శాఖ క్లియర్ చేసింది.

    Ajith pawar

    https://rtvlive.com/politics/maharashtra-deputy-cm-ajit-pawar-big-relief-benami-assets-7781743



  • Dec 07, 2024 08:51 IST

    ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

    టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఓ అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ గా ఆయన్ని నియమించింది.

    dil

    https://rtvlive.com/cinema/producer-dil-raju-appointed-as-telangana-film-development-corporation-chairman-7781685



  • Dec 07, 2024 08:33 IST

    సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

    సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ స్పందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. తన వంతుగా రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

    allu arjun02

    https://rtvlive.com/cinema/allu-arjun-finally-responds-to-the-sandhya-theater-incident-7781689



  • Dec 07, 2024 06:57 IST

    ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!

    గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు.

    Internet Shut Down

    https://rtvlive.com/business/revanth-reddy-to-launch-bharat-net-scheme-in-telangana-providing-internet-facility-worth-rs-300k-7781659



  • Dec 07, 2024 06:51 IST

    Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్‌ తల్లి..ఈసారి అడవి పాలు!

    గూగుల్ మ్యాప్‌ మరోసారి మరో కుటుంబాన్ని మోసం చేసింది. బిహార్‌ కు చెందిన రణజిత్‌ దాస్‌ అనే వ్యాపారి కుటుంబం ఉజ్జయిని నుంచి గోవాకు కారులో బయల్దేరింది. గూగుల్‌ మ్యాప్‌ సాయంతో ప్రయాణిస్తున్న వారు శిరోరి-హెమ్మడగా దగ్గర దారి తప్పి అడవిలో చిక్కుకుపోయారు.

    https://rtvlive.com/national/karnataka-tourists-get-lost-in-karnataka-forest-as-their-car-follows-faulty-google-maps-7781646



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు