ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వరంలో వైమానికి విన్యాసాలు ప్రదర్శించాయి. ఎయిర్ షోకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ VIPలు హాజరైయ్యారు. Wow✈️✈️✈️ #AirShow pic.twitter.com/YzuOF7G2qh — Mohan Kumar (@ursmohan_kumar) December 8, 2024 ఇది కూడా చదవండి : మహిళను చంపిన మావోయిస్టులు Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం మొత్తం 9 సూర్య కిరణ్ జెట్లు ఎయిర్ షోలో పాల్గొన్నాయి. డిసెంబర్ 8 సాయంత్రం దాదాపు 4 గంటలకు ఎయిర్ ఫోర్స్ వైమానికి విన్యాసాలు చేయడం ప్రారంభించింది. 30 నిమిషాల పాటు ఈ ఎయిర్ షో జరగింది. గాల్లో సూర్య కిరణ్ ఫైటర్ జెట్లు అబ్బురపరిచే విన్యాసాలను చేశాయి. సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టికొని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. Also Read: కీలక దశకు సిరియా అంతర్యుద్దం.. రష్యాకు పారిపోయిన అసద్!