గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. పేరుకేమో స్పా సెంటర్.. కానీ లోపల వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి.. పలువురు యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ లోపల ఉన్న ఏర్పాట్లు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ స్పా సెంటర్‌లో నిర్వాహకులు విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. updating..