దక్షిణ కొరియా అధ్యక్షుడికి రిలీఫ్.. విఫలమైన అభిశంసన తీర్మానం

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌‌పై వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం విఫలమైంది. అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్తుందోమోనని అధికార పార్టీ ఓటింగ్ మధ్యలోనే బాయ్ కాట్ చేసింది. దీంతో అధ్యక్షుడికి పదవి గండం తప్పింది.

New Update
south korea

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించిన ఆరు గంటల్లోనే మళ్లీ ఉపసంహరించుకున్నారు. దీంతో అధ్యక్షుడిపై వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అది విఫలమైంది. ఈ అభిశంసన తీర్మానంపై అధికార పీపుల్ పవర్ పార్టీ బాయ్‌కాట్ చేసింది. దీంతో పదవి గండం నుంచి యూన్ సుక్ యోల్ తప్పించుకున్నాడు. 

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్తుందని..

అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ లా ప్రకటించిన తర్వాత సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత లభించింది. ఈ క్రమంలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే అభిశంసన తీర్మానంలో ఓటింగ్ తక్కువగా వస్తే అధ్యక్ష పదవి చేజారుతుంది. ఈ క్రమంలో అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఉద్దేశంతో ఓటింగ్‌ను బాయ్ కాట్ చేశారు. 

ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

నార్త్ కొరియా కమ్యూనిస్టు దళాల ద్వారా సౌత్‌ కొరియాకు పొంచిఉన్న ముంపు నుంచి రక్షించేందుకు, దేశ వ్యతిరేక శక్తులను అంతం చేసేందుకు.. ఎమర్జెన్సీ మార్షల్ లాను అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ప్రకటించారు. 2022లో మే యూన్ సుక్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష పార్టీ నియంత్రణలో ఉన్న జాతీయ అసెంబ్లీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

అభిశంసన తీర్మానంలో గెలవాంటే 300 మంది సభ్యులున్న చట్టసభలో 200 మంది మద్దతు తప్పకుండా కావాలి. పార్లమెంట్‌లో రెండు వంతుల సభ్యుల మద్దతు ఉంటేనే అభిశంసన తీర్మానం నుంచి బయటపడతారు. లేకపోతే అధ్యక్ష పదవి చేజారిపోతుంది. తొమ్మిది మంది సభ్యులు ఉన్న రాజ్యాంగ కోర్టుకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులు అధ్యక్షుడికి అనుకూలంగా ఓటు వేయాలి. డెమోక్రటిక్ పార్టీ, చిన్న పార్టీలు అన్ని కలిపి ప్రస్తుతం 192 మంది చట్టసభ్యులు ఉన్నారు. అధికార పీపీపీ నుంచి ముగ్గురు సభ్యులు సంఘీభావం తెలిపారు. ఇంతలోనే బాయ్ కాట్ చేసింది. 

ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు