BIG BREAKING: నైజీరియాలో భారీ వర్షాలు.. 115 మంది మృతి

నైజీరియాలో భారీ వర్షాలకు 115 మంది మృతి చెందారు. నిగర్ నది ఉప్పొంగడంతో మూడు వేలకు పైగా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది ఆ వరదల్లో కొట్టుకుని పోయారు. ఇప్పటికే 115 మంది మృతి చెందగా.. వీరి సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు చెబుతున్నారు.

New Update
Heavy Rains

Advertisment
తాజా కథనాలు