IND-PAK వార్ నేనే ఆపాను.. మరోసారి ట్రంప్ గొప్పలు

భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారాలు చేయనన్నారు. ఇరు దేశాల గ్రేట్ లీడర్స్ తన మాట విని యుద్ధాన్ని ఆపేశారని ధన్యవాదాలు తెలిపారు. 

New Update
Donald Trump

Donald Trump

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారాలు చేయనని తెలిపారు. రెండు దేశాల్లోని గ్రేట్ లీడర్స్ తన మాట విని యుద్ధాన్ని ఆపేశారని ధన్యవాదాలు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు