/rtv/media/media_files/2025/05/17/8s5s4C184yvl8OgfvFVq.jpg)
Live News Updates
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Jyoti Malhotra: పహల్గాంకు జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/05/19/hekn6ZZ5Q16DJWp3oZnk.jpg)
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో ఊహించని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలింది. ఆమెను అతడు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
YouTuber Jyoti Malhotra’s Pahalgam Trip
అంతేకాదు ఆమెకు పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. అలాగే జ్యోతి జాడలు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే అప్పటి గవర్నర్ తమిళసై పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి ఉన్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
ఆ సమయంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేశారు. ఇటీవల గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరినైనా కలిశారా ? అక్కడ ఇంకా ఏమైన వీడియోలు తీశారా ? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
Also Read: ఇండియా పాక్ యుద్ధం..పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబురాలు
latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu
-
May 19, 2025 19:24 IST
LSG vs SRH : టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. లక్నో బ్యాటింగ్!
-
May 19, 2025 16:58 IST
Old city Fire Accidents: 365 రోజుల్లో 500లకు పైగా అగ్ని ప్రమాదాలు.. పాతబస్తీపై అధికారుల ఆందోళన!
-
May 19, 2025 16:57 IST
Supreme Court Sri Lankan Refugees Case: ఇదేం ధర్మశాల కాదు.. శ్రీలంక శరణార్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
May 19, 2025 16:56 IST
Hari Hara Veera Mallu 3rd Song: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..
-
May 19, 2025 15:50 IST
Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
May 19, 2025 12:52 IST
రాయబారులతో రాసలీలలు.. హైదరాబాద్ లేడీ యూట్యూబర్స్‌తో జ్యోతికి సంబంధాలు!
జ్యోతి మల్హోత్రా దుర్మార్గాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అర్ధనగ్న ఫొటోలతో భారత్, పాక్ అధికారులను బుట్టలో వేసి భారీగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్, పలు రాష్ట్రాల లేడీ య్యూటూబర్లను ఇందులో భాగస్వాములను చేసినట్లు తెలుస్తోంది.
jyothi ml Photograph: (jyothi ml) Yeh Koum ke Fucker hai.😂
— Sharmishta🪷 𝕏 (@Sharmishta_18) May 18, 2025
Honda Sherni 🤡#JyotiMalhotraArrested pic.twitter.com/tk1r3t1uFGवैसे अंधभक्तों थारी दीदी ज्योति मल्होत्रा का बॉयकॉट कबसे शुरू करना है या फिर इसके भी समर्थन में ही उतरोगे??#JyotiMalhotra#JyotiMalhotraYoutuber#JyotiMalhotraArrested pic.twitter.com/5KkshbxRQ6
— Rebel_Warriors (@Rebel_Warriors) May 18, 2025Selling Integrity for Pennies?
— MATH KA BALAK (@MATHKABALAK) May 17, 2025
In a shocking revelation from Haryana and Punjab, YouTuber Jyoti Malhotra and five others have been arrested on charges of spying for Pakistan
Photo: Jyoti Malhotra#JyotiMalhotra #JyotiMalhotraArrested pic.twitter.com/EF9NJPw3JX pic.twitter.com/aheOPJaEGg -
May 19, 2025 12:51 IST
చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
-
May 19, 2025 11:36 IST
మాయలేడి జ్యోతి.. పాక్ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం
-
May 19, 2025 11:24 IST
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదాల్లో మొత్తం 18 మందికి గాయాలయ్యాయి.
-
May 19, 2025 11:02 IST
పాక్‌తో క్రికెట్ ఆడేది లేదు.. తేల్చిచెప్పిన బీసీసీఐ
-
May 19, 2025 10:13 IST
రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు
కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
-
May 19, 2025 09:44 IST
పహల్గాంకు జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
-
May 19, 2025 09:24 IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం
-
May 19, 2025 09:24 IST
జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
-
May 19, 2025 09:23 IST
బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న భారీ వర్షాలు
నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకావం ఉందని వెల్లడించింది.
-
May 19, 2025 09:23 IST
ఇరాన్‌కు అన్ని సమయాల్లో అండగా ఉంటాం: భారత్
-
May 19, 2025 09:22 IST
ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
-
May 19, 2025 07:55 IST
వాహనాదారులకు బిగ్ షాక్.. ఇకనుంచి అలా చేస్తే
-
May 19, 2025 07:03 IST
హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు
-
May 19, 2025 07:03 IST
అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు భయంకరమైన క్యాన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు.
Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp
— Kamala Harris (@KamalaHarris) May 18, 2025This is the Most Dangerous Cover-up in the History of the Presidency:
— Benny Johnson (@bennyjohnson) May 18, 2025
Last summer, White House Physician Dr. Kevin O’Connor swore to the American people that Joe Biden was “completely fit for the Presidency” — no issues, nothing to see.
Now we learn Biden has “advanced”prostate… pic.twitter.com/JryrV92wXv -
May 19, 2025 07:01 IST
DC VS GT: ఢిల్లీని చితక్కొట్టిన గుజరాత్..ప్లే ఆఫ్స్ కు మూడు జట్లు