/rtv/media/media_files/2025/05/19/SC3Lqaiu4JMOOXWQntRN.jpg)
ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్ అర్హత సాధించడానికి లక్నో అన్ని మ్యాచ్‌లను గెలవాలి. మరోవైపు సన్‌రైజర్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయింది.
Why they dropped Prince Yadav & Akash Singh? I can’t even find them in the impact player list. #LSGvsSRH #RishabhPant https://t.co/iSd4a0WhVs
— 125Manchester (@pantasticxcuts) May 19, 2025
జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కే
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(సి), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ