/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Joe-Biden-jpg.webp)
Biden
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రోస్టే్ట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ట్ క్యాన్సర్‌ను గ్లీస్ స్కోరుతో అంచనా వేస్తారు. ఈ ప్రొస్టే్ట్ క్యాన్సర్‌ను 1 నుంచి 10 మధ్యలో ఉంటుంది. బైడెన్‌కి 9 పాయింట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉండగా 82 ఏళ్ల బైడెన్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి నుంచి అతని ఆరోగ్యంపై చర్చలు జరిగాయి.
ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp
— Kamala Harris (@KamalaHarris) May 18, 2025
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
Biden Has Prostate Cancer
This is the Most Dangerous Cover-up in the History of the Presidency:
— Benny Johnson (@bennyjohnson) May 18, 2025
Last summer, White House Physician Dr. Kevin O’Connor swore to the American people that Joe Biden was “completely fit for the Presidency” — no issues, nothing to see.
Now we learn Biden has “advanced”prostate… pic.twitter.com/JryrV92wXv
ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
joe-biden | international news in telugu | latest-telugu-news | breaking news in telugu | today-news-in-telugu