Jyoti Malhotra: రాయబారులతో రాసలీలలు.. హైదరాబాద్ లేడీ యూట్యూబర్స్‌తో జ్యోతికి సంబంధాలు!

జ్యోతి మల్హోత్రా దుర్మార్గాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అర్ధనగ్న ఫొటోలతో భారత్, పాక్ అధికారులను బుట్టలో వేసి భారీగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌, పలు రాష్ట్రాల లేడీ య్యూటూబర్లను ఇందులో భాగస్వాములను చేసినట్లు తెలుస్తోంది.   

New Update
jyothi ml

Jyoti Malhotra honey trapp shocking facts

Jyoti Malhotra: భారత యూట్యూబర్, పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా(Pakistani spy Jyoti Malhotra) దుర్మార్గాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ డబ్బు, శృంగారంతోపాటు దేశాల సమాచారాన్ని రహస్యంగా చేయవేయడంలో ఆమె ఆరితేరినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అంతేకాదు పాక్ అధికారుల అండతో భారతీయ లేడీ యూట్యూబర్లను ట్రాప్ చేసిందని, వివిధ రాష్ట్రాల అమ్మాయిలకు డబ్బు వలవేసి కీలక సమాచారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను పరిచయం చేసుకున్న జ్యోతి.. ఓల్డ్ సిటీ వేదికగా పాక్ కు సంబంధించిన కార్యకలాపాలను నడిపినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో డబ్బు, లగ్జరీ హోటల్స్ ఆశ చూపి అమాయకులను పాక్ ఏజెంట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు వెలుగులోకి వస్తున్నాయి.  

Also Read :  భారీ బాంబు పేలుడు.. స్పాట్‌లోనే నలుగురు

Jyoti Malhotra  Honey Trap

ఇక ఇటీవల బహిష్కరణకు గురైన పాక్‌ అధికారితోనూ ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు పరిశీలిస్తున్నామని, ఆమె ల్యాప్‌టాప్‌ సహా ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఫోరెన్సిక్‌ విశ్లేషణ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలతోనూ తాము సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు. జ్యోతి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతోనూ రిలేషన్ పెట్టుకుందని, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో కూడా ఢిల్లీలో పాక్‌ రాయబార కార్యాలయంలో ఓ అధికారితో ఆమె పలు వివరాలు షేర్ చేసుకున్నట్లు గుర్తించామన్నారు. 

Also Read :  ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ప్రారంభించిన సీఎం.. 2.30 లక్షల రైతులకు పోడుపట్టాలు మంజూరు!

జ్యోతి భారత సైనిక లేదా రక్షణ కార్యకలాపాలను పంపించినట్లు ఇప్పుడే చెప్పలేం. కానీ పాక్‌ నిఘా వర్గాలతో (PIO) ఆమెకు సంబంధాలున్నాయి. ఇండియన్ లేడీ యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లతోనూ ఆమె టచ్‌లో ఉన్నారు. వాళ్లు కూడా పీఐవోలతో సంప్రదింపులు జరుపుతున్నారని హిసార్‌ ఎస్పీ శశాంక్‌ కుమార్‌ సావర్‌ వివరించారు.

Also Read :  పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్‌ నుంచి భారత్‌ ఔట్

Also Read :  త్వరలో బైజూస్ 3.0.. బైజూ రవీంద్రన్ సంచలన ప్రకటన

 

today telugu news | telugu-news | india | JYOTHI MALHOTRA

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు