Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

ఆపరేషన్ సిందూర్ గురించి సోషల్ మీడియాలో అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు.

New Update
Professor Ali Khan Mohammadabad

Professor Ali Khan Mohammadabad

పహల్గాం దాడికి భారత్ పాక్‌పై ఆపరేషన్ సిందూర్‌ పేరుతో వైమానిక దాడులు నిర్వహించింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యాఖ్యలపై హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించి అరెస్టు చేసింది.

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

మహిళా అధికారులను..

భారత సాయుధ దళాలలోని ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళా అధికారులను అణగదొక్కంతో పాటు మతపరమైన విభేదాలను రెచ్చగొట్టాయని కమిషన్ ఇటీవల ఒక నోటీసులో తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్లో ముఖ్య పాత్ర వహించిన కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ గురించి అలీఖాన్ సోషల్ మీడియాలో పలు అభ్యంతకర పోస్టులు పెట్టారు. అయితే తన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తప్పుగా అర్థం చేసుకుందని అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ ఇంతకుముందు అన్నారు. 

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

 

Social Media | operation Sindoor

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు