హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు

హీరోయిన్‌ తమన్నాకు బిగ్ షాక్‌ తగిలింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో ఆమెను ఈరోజు ఈడీ విచారించింది. 5 గంటల పాటు తమన్నాపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. గౌహతీలోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ సాగింది. 

మైనర్ బాలుడితో భార్యకు అఫైర్‌ ఉందని అనుమానించిన భర్త.. చివరికి ఏం చేశాడంటే

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఆమె భర్త.. అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

500 జిల్లాల్లో ‘హెచ్చరిక’ ర్యాలీలు.. సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ప్రకటన

పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది.

Maoist: తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేతలు.. ఆ ఏరియాల్లోనే షెల్టర్‌!

మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని, వారంతా ఏజెన్సీ పల్లెల్లో షెల్టర్‌‌ పొందాలని చూస్తున్నారనే డౌట్ తో ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

రూ.1200 కోట్ల స్కామ్‌ దర్యాప్తులో కుట్ర.. ఐపీఎస్ అధికారిణి అరెస్టు

మహారాష్ట్రలో రూ.1200 కోట్ల స్కామ్‌కు సంబంధించిన విచారణలో ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టకే ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయ్ నుంచి లండన్ వెళుతున్న ఫ్లైట్‌లో బాంబు పెట్టారని సమాచారం రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. 

నమస్తే లారెన్స్ భాయ్.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసీ పోస్ట్ వైరల్

సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్‌స్ట్రాగ్రాంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఓ మెసేజ్ పెట్టారు. అతడితో జూమ్‌ కాల్‌లో మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. మొబైల్ నంబర్ ఇస్తే సంతోషిస్తానంటూ రాసుకొచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

Web Stories
web-story-logo tghg వెబ్ స్టోరీస్

నైజాంలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ ఇవే!

web-story-logo Shraddhaa6 వెబ్ స్టోరీస్

బాలీవుడ్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ అదిరిందిగా!

web-story-logo nabhaa1 వెబ్ స్టోరీస్

చీరలో నభా బంగారు మెరుపులు!

web-story-logo Nourishbody8 వెబ్ స్టోరీస్

శరీరానికి పోషణ ఎప్పుడు అవసరమో ఇలా తెలుసుకోండి

web-story-logo milkandmedicin7 వెబ్ స్టోరీస్

పాలతో మందులు వేసుకోవడం కరెక్టేనా?

web-story-logo Periods10 వెబ్ స్టోరీస్

పీరియడ్స్‌ టైమ్‌లో ఉసిరికాయ ఎందుకు తినాలి..?

web-story-logo hfhf వెబ్ స్టోరీస్

బిగ్ బాస్ 8 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే!

web-story-logo dulquer-salmaan-lucky-baskhar-sets-sail-for-a-pan-indian-release-with-a-strategic-twist_b_1210240159 వెబ్ స్టోరీస్

ఈ దీపావళికి థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలివే!

web-story-logo meenakshi9 సినిమా

'హిట్' బ్యూటీ మీనాక్షి బ్లాక్ మ్యాజిక్!

web-story-logo Triptii 1234 సినిమా

చీరలో త్రిప్తి విధ్వంశం.. హాట్ అందాలతో హీటేక్కిస్తున్న అమ్మడు

Benjamin Netanyahu: ముగింపు కాదు.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాను హెచ్చరించారు. యహ్యా సిన్వర్‌ మరణం ముగింపు కాదని.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో బంధీలుగా ఉన్నవారిని వదిలిపెడితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని నెతన్యాహు పేర్కొన్నారు.

Hamas: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత

సప్త సముద్రాలు ఈది వీధికాలువలో చనిపోయాడని  సామెత. హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. ఇజ్రాయెల్ వెతుకుతూ..పెద్ద పెద్ద దాడులు చేస్తున్నప్పుడు దొరకని సిన్వర్ చివరకు ఓ మామూలు షెల్ దాడిలో చనిపోయాడు. 

Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయిల్ మొత్తానికి అనుకున్నది సాధించింది. హమాస్కు గట్టి దెబ్బకొట్టింది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది.  ఐడీఎఫ్ దళాల చేతిలో సిన్వార్ చనిపోయాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు.

హమాస్ ఛీఫ్ యహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఆరా తీస్తున్న ఐడీఎఫ్

హమాస్ సంస్థలో అతి ముఖ్యుల్లో ఒకరైన యహ్యా సిన్వార్ ఉనికిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన చనిపోయారని ఐడీఎఫ్ అంటోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు చనిపోయిన వారికి డీఎన్‌ఏ టెస్ట్ చేస్తోంది.

ఇండియా- కెనడా మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం..

ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య వీసా జారి ప్రక్రియ కూడా ఆపేయడంతో ఒక దేశం నుంచి మరొక దేశానికి కొత్తగా ఎవరు వెళ్లడానికి అవకాశం లేదు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

Musi: మూసీ ఎలా మారనుందో తెలుసా?.. రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పదం మూసీ అభివృద్ధి. అయితే.. మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారు? అది ఎలా మారనుంది? అన్న విషయంపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా మూసీ ఎలా మారే అవకాశం ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్

మాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు అంటూ హెచ్చరించారు ఐఆర్‌‌జీసీ ఛీఫ్ హసన్ సలామీ. జనరల్‌ అబ్బాస్‌ నీలోఫర్సన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం దేశాలను ఎవరూ ఏమీ చేయలేరని హసన్ అన్నారు. 

FLASH: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా

TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును సోమవారం విచారణ చేపడుతామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఆరోజే కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పేర్కొంది.

Konda Surekha: సురేఖ.. డైనమిక్‌ లీడర్‌ ..ప్రజల కోసం నిలబడే వ్యక్తి

కొండా సురేఖపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గురువారం నాడు ఎక్స్‌ వేదికగా సంచలన పోస్ట్‌ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

TG: మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదు అయింది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమాతో పాటు మరో ముగ్గురిపై మియాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తన భావాన్నని కబ్జా చేసి అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

చేత‌కాని ద‌ద్ద‌మ్మ అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

TG: సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శల దాడికి దిగారు. మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందన్నారు.

Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!

ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు.ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది.

యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం

తాజాగా యాదాద్రిలో ప్రసాదాల కోసం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. ఇక్కడ వాడుతున్న నెయ్యి టెస్ట్‌లలో పాసయిందని నిర్ధారించారు. దాంతో పాటూ నెయ్య వివరాలను కూడా తెలిపారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది.

బండి మీద అలా రాస్తే రూ.700 ఫైన్.. హైదరాబాద్ పోలీసులపై విమర్శలు

జర్నలిస్టులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. బండి మీద PRESS అని రాసుకుంటే రూ.700 ఫైన్ విధిస్తున్నారు. ఐడీ కార్డు, అక్రిడేషన్ కార్డు చూపించిన పట్టించుకోవట్లేదని పాత్రికేయులు మండిపడుతున్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తున్నారు.

నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ

AP: ఈరోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీకి మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ, మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించనున్నారు.

నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్

AP: పరువునష్టం దావా కేసులో ఈరోజు విశాఖ కోర్టుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. సాక్షి మీడియాపై రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు.

Ycp-Congress: దగ్గరవుతున్న వైసీపీ, కాంగ్రెస్‌...షర్మిల, జగన్‌ ఒకటే మాట

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఒకే రోజు కూటమి సర్కారును టార్గెట్‌ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని.. సూపర్‌ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారు.

New Pensions: జనవరి నుంచి కొత్త పింఛన్లు..నవంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ

కొత్త ఏడాది జనవరిలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరిలో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

గత ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల విచారణకు సహకరించలేదని, ఏం అడిగిన తెలీదని, గుర్తులేదని సమాధానాలు ఎక్కువగా ఇచ్చారని పోలీసులు తెలిపారు.

నవంబరు రెండో వారంలో ఏపీ బడ్జెట్‌!

AP: రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను పెట్టింది. మరో రెండ్రోజుల్లో బడ్జెట్ తేదీలపై క్లారిటీ రానుంది.

Ap: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్‌...ఎవరు చేశారో తెలుసా!

ములకలచెరువులో అభయాంజనేయ స్వామి ఆలయం ధ్వంసం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది.

Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

రెండో త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ.6,506 కోట్ల లాభాలను పొందింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.7% అధికంగా లాభాలను ఆర్జించింది. దీంతో ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. 4 నెలలకే పంట, వెండిని మించిన ధర!

తెలంగాణ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కశ్మీర్‌లోనే పండే ఈ పంటను DXN అనే కంపెనీ మందపల్లి గ్రామంలో కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. తులం కుంకుమ పువ్వు రూ.300 ధర పలుకుతున్నట్లు తెలిపారు. 

Stock Market:నష్టాల్లో ముగిసిన సూచీలు..కొనసాగుతున్న డౌన్ ట్రెండ్

ఐటీ షేర్లు, ఆటో షేర్లు కనిష్టానికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గత కొంతకాలంగా సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు పడిపోయి. 81,501 వద్ద ముగిసింది, నిఫ్టీ కూడా 86 పాయింట్లు పడిపోయింది. 

Air Taxies:5 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కి.. త్వరలో ఫ్లయింగ్ ట్యాక్సీలు

బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ త్వరలో ఎగిరే ట్యాక్సీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ దృష్ట్యా కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ సార్లా ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందిరానగర్ టూ ఎయిర్‌పోర్టుకు కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు.

Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్‌ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

Upcoming Smartphones 2024: మార్కెట్‌లో అదిరిపోయే ఫోన్లు.. ఇక జాతరే!

2024 ఏడాది కంప్లీట్ కావడానికి ఇంకో 3 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్నో ఫోన్లు ప్రతి నెల లాంచ్ అవుతూ వచ్చాయి. ఇక ఈ మూడు నెలల్లో మరిన్ని ఫోన్లు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో వివో, ఒప్పో, రియల్ మీ, వన్‌ప్లస్ వంటి ఫోన్లు ఉన్నాయి.

పోకో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త ఫోన్ Poco C75ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ LCD టచ్‌స్క్రీన్‌ను ఫోన్‌లో అందించింది. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,160mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Advertisment

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా కథనాలు
Image 1 Image 2
Gold Price