Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 10 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి EX CM Jagan Suspends Ex MLA Sidda Reddy : వైసీపీ (YCP) అధినేత, మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి (Kadiri) మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కదిరిలో గీత దాటిన మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేసిన డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి (PV Sidda Reddy) ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి.. సస్పెన్షన్‌కి సిఫారసు చేసిన పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు… pic.twitter.com/AhrpFgwOiY — YSR Congress Party (@YSRCParty) July 10, 2024 Also Read : నంద్యాలలో మైనర్ బాలికపై టెన్త్ క్లాస్ విద్యార్థులు గ్యాంగ్ రేప్ #pv-sidda-reddy #ex-cm-jagan #kadiri #ap-ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి