'హిట్' బ్యూటీ మీనాక్షి బ్లాక్ మ్యాజిక్!

ట్రెడిషనల్ లుక్ లో ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ

తెలుగు, తమిళ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మీనాక్షి

బ్లాక్ చీరలో మెస్మరైజ్ చేస్తున్న నటి

తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు గ్లామర్ షో

'హిట్' సినిమాతో పాపులారిటీ

ప్రస్తుతం విశ్వంభర, మెకానిక్ రాకీ, మట్కా చిత్రాల్లో నటిస్తున్న అమ్మడు

Image Credits: Meenakshi Chaudhary/ Instagram