పాలతో మందులు వేసుకోవడం కరెక్టేనా?

పాలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి

పాలను కొన్ని ఆహారాలు, మందులతో తీసుకోకూడదు

చాలా మంది పాలతో టాబ్లెట్స్‌ వేసుకుంటారు

పాలతో మందు తాగడం సరికాదంటున్న వైద్యులు

పాలలో కాల్షియంతో పాటు అనేక పోషకాలు ఉంటాయి

కొన్ని మందులతో పాలను తీసుకోవడం హానికరం

టాబ్లెట్స్‌ ఎప్పుడూ నీళ్లతోనే వేసుకోవాలి

Image Credits: Envato