చీరలో నభా బంగారు మెరుపులు!

చీరకట్టులో కురాళ్ళ మతోపోగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

చూపులతో ఫిదా చేస్తున్న నభా చిన్నది

ఇటీవలే ప్రియదర్శి సరసన 'డార్లింగ్ ' సినిమాతో అలరించిన నభా

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి

'ఇస్మార్ట్ శంకర్' డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో పాపులర్

ప్రస్తుతం 'స్వయంబు' సినిమాలో నటిస్తున్న నభా

Image Credits: Nabha Natesh/ Instagram