Harish rao: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

TG: మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదు అయింది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురిపై మియాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తన భవనాన్ని కబ్జా చేసి అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

New Update
Harish Rao: రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు అత్యాచారాలా ? హరీష్‌ రావు ఫైర్‌

MLA Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదు అయింది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురిపై మియాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తనకి తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కాగా తనకు ఐదంతస్తుల బిల్డింగ్ కొరకు తాను 2019 నుంచి పోరాటం చేస్తున్న.. తనకు న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావు బంధువులు తన్నీరు గౌతమ్‌, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్‌కుమార్‌, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై  ట్రెస్ పాస్, చీటింగ్ కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు