పీరియడ్స్‌ టైమ్‌లో ఉసిరికాయ ఎందుకు తినాలి?

పీరియడ్స్‌లో మహిళలకు అలసట, నొప్పి

ఉసిరి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది

పీరియడ్స్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

ఉసిరిలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది

పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది

యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్‌ను తొలగిస్తాయి

హార్మోన్ల సమతుల్యతను ఉసిరి కాపాడుతుంది

Image Credits: Envato