చీరలో త్రిప్తి విధ్వంశం.. హాట్ అందాలతో హీటేక్కిస్తున్న అమ్మడు

చీరలో కట్టిపడేస్తున్న బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి హాట్ అందాలు

తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు గ్లామర్ షో

యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ

ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ

ఇటీవలే విక్కీ కౌశల్ సరసన బ్యాడ్ న్యూస్ సినిమాలో మెరిసిన నటి

చీరలో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న త్రిప్తి హొయలు

Image Credits: Triptii Dimri/ Instagram