/rtv/media/media_files/2025/05/16/Y5CXZiWQs2yvepQItz9E.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
USA: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని...ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.
మిడిల్ ఈస్ట్ ఇప్పటికే భగ్గుమంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. వీరికి తోడు అగ్రరాజ్యం అమెరికా కూడా తుడవనుందని వార్తలు వస్తున్నాయి. అమెరికాతో అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోలేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వారి దగ్గర అణ్వాయుధాలు ఉండడానికి వీలు లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద తాము కూడా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది.
Also Read: డీఎంకే కుటుంబంలో కలహాలు..ఆస్తి కోసం సోదరుల తగువులు
సైనిక చర్య తప్పదు..
ఇరాన్ పై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమౌతోంది. ఆ దేశంపై దాడులు తప్పవని చెబుతూనే ఉంది. అయితే రాన్ పై సైనిక చర్య చేట్టే విషయమై అధ్యక్షడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని ఈ రోజ వైట్ హౌస్ కీకల ప్రకటన చేసింది. ఇరాన్‌తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాకు తెలిపారు. ఇరాన్ తో దౌత్య పరమైన పరిష్కారానికే అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారని...కానీ అందుకు ఆ దేశం సుముఖంగా లేదని చెప్పింది. టెహ్రాన్ కు అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యం తగ్గించడమే అమెరిక ఉద్దేశమని తెలిపింది. వచ్చే వారం చాలా కీలకమైనది..పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వైట్ హౌస్ చెప్పింది.
Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?
మరోవైపు ఇజ్రాయెల్ లోని ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేసింది. దీనిపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. ఇరాన్ కు తీవ్ర హెచ్చరకలు జారీ చేశారు. టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాము అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంటే.. వాళ్లు మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
MOST BREAKING 🚨
— Ashish Singh (@AshishSinghKiJi) June 19, 2025
Iran Launched ballistic missile on Soroka Medical Center Hospital on Southern Israel
It's BIGGEST ATTACK ! #IsraelIranConflict#IranUnderAttack#IranIsrael#IranIsraelConflict pic.twitter.com/T0R7rrt0gb
-
Jun 20, 2025 19:05 IST
ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ
-
Jun 20, 2025 18:43 IST
నా ఫోన్ ట్యాప్ చేశారు..ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ
-
Jun 20, 2025 18:42 IST
కడియం నల్లికుట్లోడు .. మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్
-
Jun 20, 2025 18:41 IST
వరంగల్ కోర్టులో బాంబుల కలకలం..హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు
-
Jun 20, 2025 18:14 IST
కడియం నల్లికుట్లోడు .. మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్
-
Jun 20, 2025 17:45 IST
తెరుచుకున్న గగనతలం.. 1000 మంది ఇండియన్స్ రిటర్న్
-
Jun 20, 2025 16:05 IST
మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. అమెరికాపై ఇరాన్ సంచలన ప్రకటన!
-
Jun 20, 2025 15:00 IST
ఎక్కువ మాట్లాడొద్దు.. కొండా మురళికి సొంత జిల్లా ఎమ్మెల్యేల వార్నింగ్!
-
Jun 20, 2025 14:59 IST
ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్
-
Jun 20, 2025 14:58 IST
జగన్ రప్పా.. రప్పా.. డైలాగ్ కు పవన్ కౌంటర్..
-
Jun 20, 2025 12:52 IST
Israel PM: ఓయబ్బ అదేం త్యాగం రా నాయనా..నెతన్యాహుకు ఇజ్రాయెలీల కౌంటర్
-
Jun 20, 2025 12:50 IST
Doomsday Aircraft: ఏ దేశానికో మూడింది.. ఆకాశంలో అమెరికా అరుదైన యుద్ధ విమానం
-
Jun 20, 2025 12:50 IST
Iran-Israel war: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంతో ఇండియాకు రూ.4771 కోట్లు నష్టం!
-
Jun 20, 2025 12:49 IST
16 రూట్లలో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలు నిలిపివేత
జూన్ 21 నుంచి జూలై 15 వరకూ ఎయిర్ ఇండియా సంస్థ 16 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులను తగ్గిస్తున్నామని ప్రకటించింది. 3 విదేశీ గమ్యస్థానాలను నిలిపివేస్తున్నామని గురువారం తెెలిపింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం తర్వాత పలు సర్వీసులలో అంతరాయం ఏర్పడింది.
air india cancelled 8 international and domestic flights today -
Jun 20, 2025 12:48 IST
Axiom-4 mission: ఆరోసారి వాయిదా.. శుభాన్షు శుక్లా ISS యాత్ర ఆలస్యం
-
Jun 20, 2025 12:48 IST
BIG BREAKING: మరో రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం!
-
Jun 20, 2025 12:47 IST
న్యాయవాది ఇంట్లో నోట్ల కట్టలపై త్రిసభ్య కమిటీ సంచలన నిర్ణయం
-
Jun 20, 2025 12:03 IST
Air India Flights Cancel: షాకింగ్.. మరో 8 ఎయిర్ ఇండియా విమానాలు క్యాన్సిల్
ఎయిర్ ఇండియా ఈరోజు 8 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. వాటిలో 4 అంతర్జాతీయ విమానాలు, మరో 4 దేశీయ విమానాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ కారణంగా వీటిని క్యాన్సిల్ చేశారు. కాగా విమాన ప్రమాదం తర్వాత జూన్ 12 - 17 మధ్య మొత్తం 83 విమానాలు రద్దు చేశారు.
air india cancelled 8 international and domestic flights today -
Jun 20, 2025 12:03 IST
Yoga Day 2025: యోగా డే సెలబ్రేషన్స్.. LB స్టేడియానికి తరలివచ్చిన సినీతారలు
-
Jun 20, 2025 10:36 IST
Suriya Karuppu: సూర్య కొత్త సినిమా ‘కరుప్పు’.. పోస్టర్ ఊర మాస్
-
Jun 20, 2025 10:35 IST
IND VS ENG TEST SERIES 2025: ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. మ్యాచ్‌లను ఇక్కడ ఫ్రీగా చూసేయండి
-
Jun 20, 2025 10:35 IST
BIG BREAKING: నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
-
Jun 20, 2025 10:34 IST
HYD Crime News: పోర్న్ వీడియోలు చూస్తున్న వారికి బిగ్ షాక్.. తెలంగాణలో 15 మంది అరెస్ట్!
ఆన్‌లైన్‌లో చిన్నారుల పోర్న్ వీడియోలు చూసి, ఇతరులకు పంపుతున్న 15 మందిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, కరీంనగర్, జగద్గిరిగుట్ట, జగిత్యాల ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు 294 కేసులు నమోదయ్యాయి.
child pornography videos sharing in telangana 15 members arrested -
Jun 20, 2025 10:33 IST
Kuberaa Twitter Review: ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్- నాగార్జున హిట్టు కొట్టారా? ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
-
Jun 20, 2025 07:07 IST
HYD Crime News: రూ.5లక్షలు, 6తులాల బంగారం, బుల్లెట్ బండి.. పెళ్లైన 6 నెలలకే మహిళా సాఫ్ట్‌వేర్ మృతి!
-
Jun 20, 2025 07:01 IST
Iran Revolutionary Guards: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ కొత్త చీఫ్