BIG BREAKING: మరో రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం!

ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉత్తర కొరియా గురువారం తమ దేశంపై 10 మిస్సైల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ నుంచి డజన్ల కొద్దీ రాకెట్లతో విరుచుకు పడిందని ఆ దేశ సైన్యం తెలిపింది.

New Update
North Korea

ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉత్తర కొరియా గురువారం తమ దేశంపై 10 మిస్సైల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ నుంచి డజన్ల కొద్దీ రాకెట్లతో విరుచుకు పడిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు