IND VS ENG TEST SERIES 2025: ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. మ్యాచ్‌లను ఇక్కడ ఫ్రీగా చూసేయండి

ఐదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్ vs ఇంగ్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు DD న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కూడా చూడొచ్చు. దీనితో పాటు జియోస్టార్‌లో కూడా ఫ్రీగా ఈ మ్యాచ్‌లు వీక్షించొచ్చు.

New Update
IND VS ENG TEST SERIES 2025

IND VS ENG TEST SERIES 2025

IND VS ENG TEST SERIES 2025: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్‌కు నేటితో తెరపడనుంది. ఇవాళ (జూన్ 20) నుండి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు సిరీస్‌ల మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు? అనే సమాచారం కోసం ప్రేక్షకులు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. 

Also Read: Iran-Israel War: 8వ రోజుకు చేరుకున్న యుద్ధం..క్లస్టర్ బాంబ్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్

IND vs ENG Test Series

మీరు కూడా ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చు. ఈ మ్యాచ్‌లు DD న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే ఈ సిరీస్ కోసం మీ జేబులో నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు. DD న్యూస్‌లో మాత్రమే కాకుండా.. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీనితో పాటు జియోస్టార్‌లో కూడా ఫ్రీగా చూసేయొచ్చు. 

Also Read: ఆపరేషన్ సింధూ ప్రారంభించిన కేంద్రం

ఇంగ్లండ్‌ తుది జట్టు:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రిడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ 

Also Read: ఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!

భారత్ తుది జట్టు:

యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, బి సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (సి), రిషబ్ పంత్ (వికెట్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ . 

Also Read :  దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

 

Advertisment
Advertisment
తాజా కథనాలు