/rtv/media/media_files/2025/05/28/X9gOEJkMZyBD1qqot22K.jpg)
Hyderabad: a random biker kissed women on the road
Viral Video: నేటి సమాజంలో మహిళలు వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్నా.. వారిపై జరిగే వేధింపులు, అత్యాచారాలు వారి స్వేచ్చకు ముసుగుపడుతున్నాయి. కార్యాలయాలు, విద్యాసంస్థలు, పబ్లిక్ ప్రదేశాలు – ఎక్కడైనా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఛాన్స్ దొరికితే చాలు మహిళలపై వేధింపులకు పాల్పడుతూ (women harassment) నరకం చూపిస్తున్నారు కొందరు దుర్మార్గులు.
Also Read : స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ నిర్దారణ.. నటి దీపికా ఎమోషనల్ పోస్ట్!
ముద్దుపెట్టి రచ్చ
తాజాగా (latest-news) మరో సంఘటన వెలుగు చూసింది. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయికి ముద్దుపెట్టి రచ్చ చేశాడు రచ్చ చేశాడు ఓ ఆకతాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ స్ట్రీట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఓ అమ్మాయి బుర్ఖా వేసుకొని తన మానాన తాను సైలెంట్ గా రోడ్డుపై వెళ్తుంది. ఇంతలో ఎదురుగా బైక్ పై వచ్చిన ఓ కామాందుడు .. గల్లీలో ఎవరూ లేకపోవడం గ్రహించి సిగ్గుమాలిన పనికి తెగబడ్డాడు. (telugu-news)
Also Read : ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే..7 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
Burkha won’t protect you from eve teasing
— Telangana Maata (@TelanganaMaata) May 26, 2025
pic.twitter.com/svKbjBYABF
Also Read : రైతులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టాడు. బుర్ఖాలో ఉన్నప్పటికీ వదల్లేదు. బలవంతంగా ముద్దుపెట్టి వేధించాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మహిళ భయాందోళనలకు గురైంది. అతడిపై గట్టిగా అరిచింది. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిన ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామానికి హద్దు లేదు.. బురఖా వేసుకున్నా వదల్లేదు నీచుడు అంటూ ఫైర్ అవుతున్నారు.
సీటీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దుపెట్టిన వ్యక్తిని మొహమ్మద్ సుహైల్ 25 ఏళ్లుగా గుర్తించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు కొద్దిగంటల్లోనే అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడు సుహైల్ తన చర్యలకు క్షమాపణలు కూడా చెప్పాడు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపనున్నట్లు తెలిపారు.
Also Read: Pawan Kalyan OG Shooting: ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే