BIG BREAKING: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

అస్సాంలో అర్హులైన పౌరులకు ఆయుధాల వాడే అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. సరిహద్దు రాష్ట్రం కావున అనేక సెన్సిటివ్ ప్రాంతాలున్నాయని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. బార్డర్ , ఏజెన్సీ ఏరియాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.

New Update
Arms to citizens in Assam

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రం కావున అనేక సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. అర్హులైన పౌరులను గుర్తించి గవర్నమెంట్ ఆయుధాలు వాడే అనుమతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 

cm Himanta Biswa Sarma | Assam CM | arms to citizens | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు