/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో గురువారం (మే 29)న మాక్‌డ్రిల్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ ఏర్పాటు చేయనున్నారు.
Shocking Alert: Central Government Orders Urgent Security Drill in Border Districts Across Four States Near Pakistan Tomorrow!
— Maratha Sardar (@Maratha__Sardar) May 28, 2025
I think another strike will be going to done on Pakistan ✌️🙆🏻♂️#mockdrill #mockdrill2025 pic.twitter.com/PUXDSJi6B0
Also Read : భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!
Also Read : రైతులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
Also Read : సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా
Mock Drill In All States
దీంతో యుద్ధం మళ్లీ మొదలవుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాక్‌డ్రిల్‌కు ఒక్కరోజు ముందే భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తర్వాత కొన్ని రోజులు ఇరుదేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నా.. తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో సర్థుమనిగింది.
Also Read : ఖమ్మంలో పుష్ప-3.. స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే?
pakistan | indian | mock drill | civil defence mock drill | civil defence mock drill training | jammu kashmir terrorist attack | gujarat | panjab cm | latest-telugu-news