/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Indian Army: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. వీటిని పాక్, చైనా సరిహద్దుల్లో మోహరిస్తామని చెబుతోంది.
Also Read : హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/27/indian-army-2025-07-27-09-47-36.jpg)
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధాల శకం నడుస్తోంది. ఎప్పుడు ఎవరు ఎవరి మీద దండెత్తుతారో తెలియని పరిస్థితి. దీని కోసం ప్రతీ దేశం అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. మొన్ననే పాక్ తో చిన్నపాటి యుద్ధం చేసింది భారత్. భవిష్యత్తులో మరోసారి ఈ పరిస్థితి రాదనడానికి అస్సలు లేదు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా రెండు వైపుల నుంచీ భారత్ కు ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. అందుకే ఇండియా తన సైన్యాన్ని పటిష్టం చేసుకుంటోంది. దీని కోసం అత్యాధునిక ఆయుధాలను, పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటోంది.
Also Read : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన...అడ్డుకుంటామన్న కాంగ్రెస్
రుద్ర బ్రిగేడ్స్, భైరవ్ కమాండో బెటాలియన్స్..
పాక్, చైనా సరిహద్దుల్లో కొత్త దళాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది భారత ఆర్మీ. ఇందులో భాగంగా రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్లు, భైరవ్ కమాండో బెటాలియన్ లను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తోంది. దీంతో పాటూ 11.5 లక్షల బలమైన సైన్యం 'శక్తిబాన్' ఆర్టిలరీ రెజిమెంట్‌లతో పాటు, ప్రత్యేక 'దివ్యస్త్ర' నిఘాను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం కలిగిన మందుగుండు సామాగ్రిని కూరుస్తోంది. ప్రస్తుతం అంతా డ్రోన్ యుద్ధం నడుస్తోంది. అందుకే భారత ఆర్మీ కూడా తన బెటాలియన్ ను డ్రోన్ ప్లాటూన్ లతో సన్నద్ధం చేస్తోంది. ఇది భారత ఆర్మీని మరింత బలోపేతం చేస్తోందని జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు. దీంతో ప్రపంచ శక్తివంతమైన సైన్యంగా భారత ఆర్మీ మారుతుందని తెలిపారు.
రుద్ర యూనిట్లో ఆల్ ఆఫ్ బ్రిగేడ్‌కు శుక్రవారం ఆమోదం తెలిపానని ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు. దీని కింద పదాతి, యాంత్రిక దళాలతోపాటు ట్యాంకు యూనిట్లు, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవ రహిత వైమానిక యూనిట్లు ఒకే చోట ఉంటాయి. ఫలితంగా రవాణా, పోరాట మద్దతుకు ఉపయుక్తంగా ఉంటాయి. దీంతోపాటు ప్రత్యేక దాడుల దళం.. భైరవ్ లైట్ కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేశాం. ఇది సరిహద్దుల్లో శత్రువును విస్మయపరిచే దాడులు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన వివరించారు.
Also Read : ఢిల్లీ అక్రమ మతమార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
Also Read : ములుగు అడవిలో వాటర్ ఫాల్స్..ఏడుగురు నిట్ విద్యార్థులు మిస్సింగ్
Live News | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news telugu
- Jul 27, 2025 15:13 IST
నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు!
- Jul 27, 2025 14:23 IST
కేంద్రం సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్
- Jul 27, 2025 14:22 IST
సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
- Jul 27, 2025 14:21 IST
స్కూల్‌లో దారుణం.. మైనర్ బాలుడిపై అత్యాచారం
- Jul 27, 2025 12:37 IST
ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల.... ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- Jul 27, 2025 12:25 IST
తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో 65 మంది విద్యార్థులు..!
నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కలకలం రేపింది. ఆహారం వికటించి 69 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Food poisoning at a Gurukul school in Uyyalawada, Nagarkurnool district - Jul 27, 2025 11:49 IST
కొండాపూర్ లో రేవ్ పార్టీపై మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
- Jul 27, 2025 11:17 IST
టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా రిటైర్మెంట్!
- Jul 27, 2025 11:16 IST
ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై దాడి.. తెగిపడిన చెయ్యి
- Jul 27, 2025 10:58 IST
ఛీ.. ఛీ వీడు తండ్రేనా.. కన్నకూతురిపైనే అత్యాచారం..
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే 9 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
- Jul 27, 2025 10:54 IST
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి..
- Jul 27, 2025 10:54 IST
నెల్లూరు జిల్లాలో దారుణం..గుంజీలు తీయించిన పీఈటీ..30 మంది స్పాట్‌లో..
- Jul 27, 2025 10:53 IST
హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.
- Jul 27, 2025 10:53 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన...అడ్డుకుంటామన్న కాంగ్రెస్
- Jul 27, 2025 10:52 IST
రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. వీటిని పాక్, చైనా సరిహద్దుల్లో మోహరిస్తామని చెబుతోంది.
- Jul 27, 2025 10:52 IST
ఢిల్లీ అక్రమ మతమార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇటీవల ఢిల్లీలో అక్రమ మతమార్పిడి చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా పోలీసులు14 మందిని నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ అక్రమ మత మార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తేలింది.
Agra Conversion Gang Has Pak Links, Used Online Games To Target People, Top Cop - Jul 27, 2025 10:51 IST
ములుగు అడవిలో వాటర్ ఫాల్స్..ఏడుగురు నిట్ విద్యార్థులు మిస్సింగ్
ములుగు జిల్లాలోని ఉన్న మహితపురం జలపాతం దగ్గరకు అనుమతి లేకుండా వెళ్ళిన ఏడుగురు విద్యార్థులు తప్పిపోయారు. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు.
- Jul 27, 2025 10:51 IST
Test Tube Baby Center : తెల్లార్లు తనిఖీలు...పోలీసుల అదుపులో డాక్టర్
- Jul 27, 2025 10:49 IST
మరో బోయింగ్ విమానంలో చెలరేగిన మంటలు.. బయటికి దూకిన ప్రయాణికులు
- Jul 27, 2025 10:49 IST
చీరకట్టుకొని స్లీవ్‌లెస్‌లో సిగ్గులేని చిందులు..పోలీసుల ముందే బరితెగింపు
జనాలు సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి ఎంతకైన తెగిస్తున్నారు. నలుగురు చూస్తున్నారన్న భయం లేకుండా బరితెగిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు ఆడవారిలా చీరకట్టుకుని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో చిందులు వేస్తూ రెచ్చిపోయాడు. పబ్లిక్‌లో సిగ్గులేకుండా ప్రవర్తించాడు.
🚨नोएडा : युवक ने पुलिसकर्मी के साथ बनाई अश्लील रील🚨
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 26, 2025
🆔 महिला के कपड़े पहनकर युवक का अश्लील नृत्य
🕵️♂️ लोगों ने शिकायत कर कार्रवाई की मांग
📍 सेक्टर-95 स्थित दलित प्रेरणा स्थल का वीडियो
📍 वीडियो वायरल, पुलिस युवक की पहचान में जुटी#Noida#ObsceneReel#ViralVideo#PoliceAction… pic.twitter.com/TP7usj0bCF - Jul 27, 2025 10:47 IST
మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తకు విషం పెట్టి చంపిన భార్య
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఫిరోజాబాద్ జిల్లా ఉలావ్ గ్రామంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్త సునీల్‌కు ఇవ్వడంతో అతడు మరణించాడు. సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు జులైన 24న పోలీసులు కేసు నమోదు చేశారు.
- Jul 27, 2025 10:47 IST
కదులుతున్న కారులో మైనర్‌పై అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు...
తాజాగా పంజాబ్ మొహాలీ జిల్లాలోని జిరక్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. పదహారేళ్ల మైనర్ బాలికపై కొంతమంది యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలిని.. కారులోకి బలవంతంగా లాగి ఎత్తుకెళ్లారు. కారులో తిప్పుతూ ఒకరితర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు.
Read More
- Jul 27, 2025 10:46 IST
రాహుల్, గిల్ గోడకట్టారు..డ్రా దిశగా టీమ్ ఇండియా పోరాటం
- Jul 27, 2025 10:46 IST
కేటీఆర్‌కు బిగ్ షాక్... పద్ధతి మారకపోతే కేసులే..
- Jul 27, 2025 10:45 IST
'I Love You' చెప్పడం లైంగిక వేధింపు కాదు.. కోర్టు సంచలన తీర్పు
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికకు I Love You చెప్పడం లైంగిక వేధింపు కేసుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు తీర్పును జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్ నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం సమర్థించింది.
- Jul 27, 2025 10:45 IST
మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు
- Jul 27, 2025 10:45 IST
మా బిడ్డే పోయింది..మా కట్నం మాకివ్వండి..మంచిర్యాలలో సంచలనం..
- Jul 27, 2025 10:44 IST
మెరికాలో దారుణం..దుండగుడు కత్తితో దాడి..11 మందికి తీవ్ర గాయాలు