BREAKING: నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు!

నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో నేషనల్‌ హైవేపై ఓ మహిళను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందింది. హైవేపై రోడ్డు దాటడానికి నలుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన నిల్చోని ఉన్న నలుగురు మహిళల్లో ఒకరు స్పాట్‌లోనే మృతి చెందారు.

New Update

నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్‌ హైవేపై మహిళను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందింది. హైవేపై రోడ్డు దాటడానికి నలుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన నిల్చోని ఉన్న నలుగురు మహిళల్లో ఒకరు స్పాట్‌లోనే మృతి చెందారు. మిగతా ముగ్గురు మహిళలు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆమె గోవిందపల్లెకు చెందిన వారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

ముంబై హైవేపై..

ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర పూణే జిల్లాలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దాదాపు 16 మంది గాయపడ్డారు.  శనివారం సాయంత్రం ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలోని టన్నల్ ఎంట్రీ ఈ ప్రమాదం జరిగింది. హైవేలోని లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి.

ఇది కూడా చూడండి:  Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

అదుపుతప్పిన ఆ కంటైనర్‌ ముందున్న ఒక వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మందున్న పలు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు కార్లతో సహా సుమారు 20 వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా సుమారు 16 మంది గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ఎక్స్‌ప్రెస్‌వే పలు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.

ఇది కూడా చూడండి: Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ధ్వంసమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్‌ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చాలా శ్రమించారు. 

ఇది కూడా చూడండి: AIDS Test : పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు