HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే
ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ తన కెరియర్లో సాధించిన రేర్ రికార్డులు ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఇతడే. అలాగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కైవసం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు.