/rtv/media/media_files/2025/05/14/6z64vh6vAw9Y5Zeud2Zi.jpg)
India-Pakistan War Updates
🔴India-Pakistan War Live Updates:
Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
Ind-Pak: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని మోదీ(PM Modi) ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని విమర్శించింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిత్వం కోసం కృషి జరుగుతోంది...
ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
కానీ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయి అంది. కాల్పులు విరమణ తామే కోరామని చెప్పడంలో నిజం లేదని.. భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
పాక్ బెంబేలెత్తిపోయింది..
మరోవైపు ఆపరేషన్ సిందూర్‌తో(Operation Sindoor) పాక్‌కు ఒక కొత్త తరహాలో జవాబు చెప్పామన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇకనుంచి ఇదే తరహాలో స్పందిస్తాని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఒకే ఒక్క దాడితో పాకిస్థాన్ బెంబెలెత్తిపోయింది.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
పాకిస్థాన్ మిసైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి. ఉగ్రవాదులను అంతం చేయాల్సిన పాకిస్థాన్ మనపై ఎదురుదాడులు చేసింది. పాఠశాలలు, ఆస్పత్రులు, గురుద్వార్‌లను లక్ష్యంగా చేసుకుంది. కానీ మనం పాక్ గుండెల్లో బాంబు పేల్చాం అంటూ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చూడండి:ఇప్పటివరకూ చూడని విధంగా మోదీ ఉగ్రరూపం.. పాక్‌ను ఏం చేయబోతున్నాడంటే..?
-
May 14, 2025 21:11 IST
పాకిస్తాన్ వస్తువుల అమ్మకంపై బ్యాన్
ఈ కామర్స్ సంస్థలకు నోటీసులు జారీచేసిన CCPA
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా పలు సంస్థలకు నోటీసులు
భారత చట్టాలను అనుసరించి తక్షణమే..
పాక్ వస్తువులను పోర్టల్స్‌నుంచి తొలగించాలి-CCPA -
May 14, 2025 20:04 IST
Bhargavastra: భారత్ చేతిలో 'భార్గవాస్త్ర'.. టర్కీ డ్రోన్లు ఇక తుక్కు తుక్కే!
భారత రక్షణ వ్యవస్థలోకి మరో అధునాతన వ్యవస్థ వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భార్గవాస్త్ర పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఈ భార్గవాస్త్ర డ్రోన్లను వెంటపడి నాశనం చేయనుంది. ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేసి.. దెబ్బకొట్టే సత్తా భార్గవాస్త్రకు ఉంది.
Bhargavastra #WATCH | A new low-cost Counter Drone System in Hard Kill mode 'Bhargavastra', has been designed and developed by Solar Defence and Aerospace Limited (SDAL), signifying a substantial leap in countering the escalating threat of drone swarms. The micro rockets used in this… pic.twitter.com/qM4FWtEF43
— ANI (@ANI) May 14, 2025 -
May 14, 2025 18:23 IST
IND-PAK WAR: మీరు మారరు.. ఉగ్రవాదుల కుటుంబాలకు పాక్ భారీ పరిహారం!
-
May 14, 2025 17:46 IST
నీళ్లు వదలండి ప్లీజ్.. భారత్ కు పాక్ అధికారిక లేఖ!
-
May 14, 2025 16:22 IST
పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన భర్త.. గుర్తుపట్టలేకపోయానంటూ భార్య ఎమోషనల్
BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ తాజాగా భారత్‌కు అప్పగించింది. దీంతో బీఎస్ఎఫ్ భార్య సంతోషం వ్యక్తం చేసింది. తన భర్త తిరిగి క్షేమంగా రావడానికి కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
BSF Jawan Purnam Wife: Photograph: (BSF Jawan Purnam Wife: ) 🚨 Wife of BSF jawan Purnam Kumar Shaw, Rajani Shaw PRAISES PM Modi.
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 14, 2025
"Everything is possible if there is PM Modi."
"After the Pahalgam attack on April 22, he AVENGED everyone’s 'suhag' within 15–20 days through Op Sindoor."
"4–5 days later, he brought back my 'suhag'." ❤️ pic.twitter.com/uBOZqml19DVIDEO | Speaking to reporters after Pakistan handed over BSF jawan Purnam Kumar Shaw to India, his wife Rajani Shaw says, "I am extremely happy that he has returned safely. The entire public stood with us. CM Madam, the Modi government, everyone supported us. I fold my hands and… pic.twitter.com/KSb26Tov1v
— Press Trust of India (@PTI_News) May 14, 2025I am happy to receive the information that our Purnam Kumar Shaw, the BSF jawan, has been released. I had all along been in touch with his family and spoke thrice with his wife here at Rishra, Hugli. Today also I called her. All the very best wishes for my brother-like jawan, his…
— Mamata Banerjee (@MamataOfficial) May 14, 2025 -
May 14, 2025 15:03 IST
కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..
కడప జిల్లాకి చెందిన ఆర్మీఉద్యోగి బైరెడ్డి నాగార్జునరెడ్డి అదృశ్యమయ్యారు. ఇటీవలే సెలవులపై ఇంటికొచ్చి ఏప్రిల్ 1న తిరిగి విధులకు వెళ్తున్నట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లకపోవడంతో అధికారులు ఆయనతండ్రికి ఫోన్‌చేసి చెప్పారు. వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Kadapa Army employee Byreddy Nagarjuna Reddy missing -
May 14, 2025 14:47 IST
బాయ్‌కాట్ తుర్కియే.. ఊపందుకున్న నినాదం...టూరిజంపై తీవ్ర ప్రభావం
భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియే కు భారత్ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. అంతేకాక డ్రోన్లను అందించి మనదేశంపైకి ఉసిగొల్పింది. దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది.
Boycott Turkey The 'X' account of Turkish broadcaster 'TRT World' withheld in India. pic.twitter.com/in72SVkubD
— ANI (@ANI) May 14, 2025 -
May 14, 2025 14:04 IST
Turkey Supports Pakistan: బయటపడ్డ టర్కీ మరో కుట్ర.. పాక్‌తో కలిసి ఏం చేసిందంటే?
-
May 14, 2025 14:02 IST
Colonel Sofiya Qureshi : కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి..ఫేక్ ఫోస్ట్ పై పోలీసులు ఏమన్నారంటే...
-
May 14, 2025 11:54 IST
Pakistan Cyber Attack: భారత వెబ్ సైట్లపై 15 లక్షల పాక్ సైబర్ అటాక్స్
-
May 14, 2025 11:53 IST
BIG BREAKING: BSF జవాన్ రిలీజ్
ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో ఉన్న BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను భారత్‌కు అప్పగించింది. అమృత్‌సర్‌లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను అప్పగించారు.
breaking news -
May 14, 2025 11:26 IST
BIG BREAKING: పాక్ కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!
-
May 14, 2025 10:14 IST
jai Shankar: భారత్-పాక్ ఉద్రిక్తతలు..జైశంకర్ కు బుల్లెట్ ప్రూఫ్ కారు
-
May 14, 2025 10:13 IST
Operation sindoor : పాక్ నోట అబద్ధాల మూట..అన్నీ కూల్చేశామని ప్రగల్భాలు
-
May 14, 2025 09:47 IST
Ind-Pak: కాశ్మీర్ ను ఖాళీ చేయాల్సిందే..ఎప్పటికే ఇదే మాట..భారత్
-
May 14, 2025 08:04 IST
Trump: వాణిజ్య ఒప్పందాలతోనే కాల్పుల విరమణ..ట్రంప్ అదే పాట
-
May 14, 2025 07:01 IST
Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
-
May 14, 2025 07:00 IST
BREAKING: పాకిస్తాన్‌కు ఆర్మీ ఆపరేషన్స్ లీక్ చేస్తున్న అధికారి.. దేశం విడిచి వెళ్లిపోవాలన్న కేంద్రం
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు తెలియడంతో అతడిని వెళ్లిపోవాలని ఆదేశించింది.
India asked a Pakistani embassy official to leave India with immediate effect on charges of espionage -
May 14, 2025 07:00 IST
IND-PAK WAR: పాక్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
-
May 14, 2025 06:59 IST
IND-PAK WAR: పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ను ప్రశ్నిస్తూ ఓవైసీ సంచలన ట్వీట్!
-
May 14, 2025 06:57 IST
BIG BREAKING: పాక్ పై అణు బాంబ్ ఎఫెక్ట్.. గ్రామాలు ఖాళీ!